ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా నేపథ్యం..!

ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా నేపథ్యం..!

Nancharaiah Merugumala (సీనియర్ జర్నలిస్ట్): ============================== కొంకణ క్రైస్తవ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మార్గరెట్‌ ఆల్వా అత్తమామలిద్దరూ కాంగ్రెస్‌ ఎంపీలే అత్త వయలెట్‌ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ (1962–69) ––––––––––––––––––––––––––––––– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కాంగ్రెస్, దాన్ని అనుసరించే ఉమ్మడి…