‘బుట్ట‌బొమ్మ‌’ మూవీ రివ్యూ …

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ‘క‌ప్పేలా’ రీమేక్ గా రూపొందిన చిత్రం బుట్ట‌బొమ్మ‌.అనికా సురేంద్ర‌న్ ,అర్జున్ దాస్‌, సూర్య వ‌శిష్ఠ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శౌరి చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శకుడు. నాగ‌వంశీ,సాయి సౌజ‌న్య నిర్మాత‌లు. శ‌నివారం ఈచిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం! క‌థ .. అర‌కు ప్ర‌కృతి అందాల మ‌ధ్య పెరిగిన మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి స‌త్య (అనికా సురేంద్ర‌న్‌). త‌ల్లి టైల‌రింగ్‌, తండ్రి రైస్ మిల్లులో ప‌నిచేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కోని…

Read More

‘జయ జయ జయ జయహే’ రివ్యూ..

Shanthi ishaan :  =========== ఆడదానికి కావల్సిందేంటి అని ఓ లేడీ జడ్జ్ కోర్టులో అడుగుతుంది. ఒకడు వినయం, విధేయత అంటాడు. ఇంకొకడు శాంతి, కరుణ, అదృష్టం అంటాడు. మరొకడు వంట బాగా చేయాలంటాడు. ఇంకో పెద్దాయన పిల్లల్ని కనడమంటాడు. అవేవీ కావు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం అని చెప్పి ఆ జడ్జ్ అందరికీ అక్షింతలేస్తుంది. ఇంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు గానీ ఆడదానికి తనదైన ఉనికి, తన ఊపిరి మీద తనకే హక్కుందని చెప్పుకోగలిగే…

Read More

‘మెగా’ అభిమానులకు కిక్కిచే వాల్తేరు వీరయ్య…

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘పవర్ ‘ డైరెక్టర్ బాబీ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సంక్రాంతి కానుకగా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఆచార్య ‘ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాయా? లేక అడియాశలేనా? తెలుసుకుందాం! కథ: వీరయ్య…

Read More

సంక్రాంతి ‘మాస్’ ధమాకా ‘వీర సింహారెడ్డి’ ..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య  నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ  ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు  నెరవేరాయో  చూద్దాం ? కథ : వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం…

Read More

‘థాంక్యూ’ విలువ తెలిపే చిన్న ప్రయత్నం.. !!

నాగచైతన్య నటించిన తాజాచిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో థ్యాంక్యూ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈమూవీ  అంచనాలు అందుకుందా లేదా చూద్దాం! కథ : అందరిలాగానే జీవితంలో ఎదగాలన్న కోరిక ఉన్న కుర్రాడు అభిరామ్(నాగచైతన్య).పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదన్న తరహాలో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈక్రమంలోనే ప్రియ(రాశిఖన్నా)…

Read More

‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. థియేటర్లలో మాస్ జాతర

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ వహించిన ఈ చిత్రానికి భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. అటు చరణ్.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ.. ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రేక్షుకులముందుకు వచ్చింది. రూ.500కోట్ల భారీ బడ్జెట్తో…

Read More
Optimized by Optimole