Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…

Read More

ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ ..

పార్థ సారథి పోట్లూరి: పత్రికలు ‘సెల్ఫ్ స్టైల్డ్ ‘[Self Styled ] సిక్కు మత ఉద్ధారకుడు అనే తోక అమృత్ పాల్ సింగ్ కి తగిలించినా అసలు నిజం ఒక సామాన్య ట్రక్కు డ్రైవర్ కి పాకిస్థాన్ ISI శిక్షణ ఇచ్చి మరీ దుబాయి నుండి భారత్ కి తెచ్చి మారణకాండ జరిపించాలని చూసింది అని చెప్పవు.  తనకి కేంద్ర ప్రభుత్వం తో బేరాలు ఆడడానికి పనికి వస్తాడని కేజ్రీ కూడా ఒక చేయి వేశాడు !…

Read More

బీజేపీలోకి అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం..!

పంజాబ్ మాజీ సీఎం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.అమరీందర్ కు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఆయనతో పాటు పంజాబ్ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి కాషాయ కండువా కప్పుకున్నారు.అయితే అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భర్త ఏది చేసిన భార్య అనుసరించాల్సిన…

Read More

హస్తం పార్టీలో ఏం జరుగుతోంది..?

దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టులా తయారైంది. వరుస ఓటములతో డీలా పడ్డా పార్టీకి.. మరోసారి అధిష్టానానికి వ్యతిరకంగా సీనియర్ నేతల సమావేశం కలవర పెడుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వందల ఏళ్లు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుస ఓటముల్తో నిరాశలో ఉన్న కార్యకర్తలకు.. ఆపార్టీ అసంతృప్త నేతల జీ23 బృందం మరోసారి భేటీ జరగడం కలవర పెడుతోంది….

Read More

యూపీలో మళ్ళీ కమల వికాసం: ఎగ్జిట్ పోల్స్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి . దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మణిపుర్‌, ఉత్తరాఖండ్ లో కాషాయం పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో అంచనా వేశాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్‌ తలెత్తే అవకాశామున్నట్లు తెలిపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారాన్ని కైవసం…

Read More

నవజ్యోత్ సింగ్ సిద్దూ పై సోదరి సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని సిద్ధూ సోదరి సుమన్​ తూర్ ఆరోపించారు. అమెరికా నుంచి చండీగఢ్​ వచ్చిన ఆమె మీడియా సమావేశంలో తన తల్లి పడిన కష్టాలను తెలుపుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. ఓ విషాదకర ప్రమాదంలో అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. సిద్ధూ కనీసం సంతాపం తెలపలేదన్నారు సుమన్ తూర్ . ఈ…

Read More

పంజాబ్ ప్రధాని పర్యటన రద్దుపై దుమారం!

పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర దుమారానికి తెరతీసింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన అర్ధంతరంగా రద్దు కావడం రాజకీయ దుమారానికి తెరతీసింది. పర్యటనలో భాగంగా బఠిండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ప్రధాని…..అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుస్సెనివాలాలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థూపం దగ్గర నివాళులర్పించేందుకు…

Read More

పంజాబ్ లో బీజేపీ పొత్తు ఖరారు!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికి.. పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో…

Read More
Optimized by Optimole