ఓ ఛానల్ ఆపరేషనల్ లో క్రేజీవాల్ నిర్వాకం బట్టబయలు..
పార్థ సారథి పొట్లూరి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాటకం బయటపడ్డది !ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టినా కేజ్రీవాల్…45 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లు ‘ఆపరేషన్ శీష్ మహల్’ పేరుతో ఓ జాతీయ టివి చానెల్ నిర్వహించిన ఆపరేషన్లో బట్టబయలు అయ్యింది. న్యూ ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరమ్మత్తుల కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టాడు…