‘విడుదల పార్ట్ – 1’ రివ్యూ..
‘ఆడుకాలం’ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు ‘వెట్రిమారన్’. కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా ఆయన తీసిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘నారప్పన్’ గా రీమేక్ చేశారు. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘విడుదల పార్ట్ – 1’. తమిళ హస్య నటుడు సూరి హీరోగా నటించాడు. విజయ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన…