కేజ్రీవాల్ కి హైకోర్ట్ 25,000 జరిమానా.. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..!
పార్థ సారథి పొట్లూరి: 2016 లో కేజ్రీవాల్ భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ విద్యార్హతల వివరాలు కోరుతూ రైట్ to ఇన్ఫర్మేషన్ చట్టం[Right to Information (RTI) కింద కోరాడు. కేజ్రీవాల్ అభ్యర్ధనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ [Central Information Commission] కేజ్రీవాల్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని, యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీ లని కోరింది ! ఇలా ప్రధాని విద్యార్హత వివరాలు [గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన…