తెలంగాణలో బీజేపీ ఓటమిపై కేంద్రం యాక్షన్ ప్లాన్?

BJPTelangana: తెలంగాణలో బీజేపీ ఓటమి పై కేంద్ర నాయకత్వం యాక్షన్ ప్లాన్..కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలి? బండి, ఈటల…. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరు బెస్ట్?అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో ఏ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి లాభించాయి?పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించేదెలా?కసరత్తు మొదలుపెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం.పార్లమెంట్ సమావేశాల తరువాత యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్న బీజేపీ. తెలంగాణలో బీజేపీ దారుణంగా ఎందుకు ఓడిపోయింది? బీజేపీ  8  స్థానాలకు…

Read More

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఏ శాఖ ఎవరికంటే?

Telangana cabinet2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే? ఉత్తమ్ _ హోం శాఖ దామోదర రాజనరసింహ _ వైద్య ఆరోగ్య శాఖ భట్టి విక్రమార్క_ రెవెన్యూ  కోమటిరెడ్డి _ మున్సిపల్  తుమ్మల _ రోడ్డు భవనాల శాఖ  పొంగులేటి _ ఇరిగేషన్  శ్రీధర్ బాబు_ ఆర్థిక శాఖ  సీతక్క _ గిరిజన సంక్షేమ శాఖ  జూపల్లి_ సివిల్ అండ్…

Read More

అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ..

Revanthreddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులుగా మరో 11 మందితో గవర్నర్ తమిళి సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో అతిరధ మహారధులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్ సిఎం , తదితరులంతా ఈ కార్యక్రమానికి…

Read More

రేవంత్ కేబినెట్ మంత్రులు వీరే..

telanganacabinet2023 :తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో ఉండనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో రేవంత్…

Read More

రేవంత్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..

Revanthreddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో అతిరథ మహారథులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ వెళ్లిన రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ నేతలతో వరుసగా సమావేశం అవుతూ తనకు సీఎం అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా…

Read More

నేల విడిచి సామూ చేస్తే తప్పదు ఈ శిక్ష!

శేఖర్ కంభంపాటి జర్నలిస్ట్ నల్లగొండ :  ఎన్నికలు అంటేనే ఓ వైకుంఠపాళీ ఈ గేమ్ లో పాము ఎవరో ? నిచ్చేనా ఎవరో ? ప్రజలే నిర్నేతలు పై నుండి క్రిందకు దింపడానికి . మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది ప్రజల రిసీవింగ్ ని బట్టి మనకు అర్థమవుతుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఈడ్చి నేలకు కొడితే ప్రగతి భవన్ నుండి సెక్యూరిటీ లేకుండా పామ్ హౌస్ కి పోయి మదన పడుతున్న…

Read More

కాలం నేర్పిన పాఠం….

 కిరణ్ రెడ్డి వరకాంతం(ఐన్యూస్ జర్నలిస్ట్): ఎనుముల రేవంత్ రెడ్డి.సరిగ్గా పదేళ్ల కిందట ఈ పేరు కొద్దిమందికే తెలుసు.ఎప్పుడైతే *ఓటుకు నోటు” ఇష్యూ తెరపైకి వచ్చిందో అప్పుడే రేవంత్ హీరో అయ్యాడు.కాదు కాదు కేసీఆరే ఆయన్ని హీరోని చేశాడు.వాస్తవానికి ఓటుకు నోటు అనేది పెద్ద నేరమేమి కాదు (అంటే రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు సహజమే కాబట్టి).రేవంత్ ఆధారాలతో సహా బయట పడ్డాడు కాబట్టే నిందితుడయ్యాడు.అయినా రేవంత్ ఏదో దేశ ద్రోహం చేసినట్టుగా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం…జైల్లో తోయడం చక…

Read More

కరీంనగర్లో గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు..

KARIMNAGAR: గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు… చింతకుంట ముస్లిం కమ్యూనిటీ హాల్ కి 2 కోట్లు • అరేపల్లి దర్గా వద్ద కమ్యూనిటీ హాల్ కి 20 లక్షలు • సాలెహ్నగర్ ఈద్గా ప్రహారీ గోడ కి 20 లక్షలు • కరిముల్లాష దర్గా కి 10 లక్షలు • బైపాస్ రోడ్ దగ్గర ఉన్న ముస్లిం స్మశాన వాటికకు 25 లక్షలు • అంజదియ మస్జిద్ దగ్గరి కమ్యూనిటీ హాల్ కు 10 లక్షలు…

Read More

బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? మైనారిటీలే కారణమా?

BJPTELANGANA: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జనాకర్షక నేతల్లో అగ్రజుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పార్టీ కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలు సైతం బండి సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో సెల్పీలు దిగేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరై బీజేపీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లిన నేతగా బండి…

Read More

Newsminute24 ఎగ్జిట్ పోల్ ప్రకారమే ఫలితాలు..

Telanganaexitpoll2023:తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. విజేత ఎవరో తేలిపోయింది. అయితే ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పొల్స్ దాదాపు 90 శాతం నిజమయ్యాయి. ఇక newsminute24 సంస్థ  ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం సైతం దాదాపు 95 శాతం నిజమయ్యింది. (క్రింది బాక్స్ లో newsminute24 ఇచ్చిన ఎగ్జిట్ పోల్)  

Read More
Optimized by Optimole