Rahul Gandhi: ఐదు రెట్లు పెరిగిన రాహుల్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ బేస్..

భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ మెరుగైంది. సోషల్ మీడియాలో సైతం అతని ఫాలోయింగ్ .ఊహించని రేంజ్లో అమాంతం పెరిగిపోయింది. జోడో యాత్రకు ముందు గాంధీ యూట్యూబ్ ఛానల్స్ సబ్ స్క్రైబర్స్ తో పాటు వ్యూయర్ షిప్ దారుణంగా ఉండేవి. కానీ జోడో యాత్ర తర్వాత సోషల్ మీడియాలో గాంధీ హవా ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో కాంగ్రెస్ పార్టీ విషయములో మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరేజ్ లో పక్షపాతం చూపిస్తుండడంతో గాంధీ…

Read More

ప్రజల అరికాలి కింద పచ్చలు పచ్చలుగా పగిలిన ప్రజా యుద్ద నౌక..

గద్దర్ అనే వాడు చస్తే బాగుండు అని కోరిన ప్రజలు కూడా వుంటారా?వున్నారు. అలాంటి ప్రజలే ఎక్కువ శాతం వున్నారు.పాట గొప్పదే. పాట మాత్రమే గొప్పది. ఆచరణ లేని పాట ప్రజా శత్రువుతో సమానం. “శత్రువుపై జాలి లేని వాడే మన స్నేహితుడు” అని పాట పాడిన చెరబండరాజు పదేపదే గుర్తుకొస్తున్నాడు. గద్దర్ ప్రజా శత్రువు. ఆచరణ లేని సృజన ప్రజాపోరాటాలకు ఏమాత్రం అవసరమే లేదు. ప్రజా యుద్దమే లేకపోతే గద్దర్ లేడు. ప్రజా యుద్దమే లేకపోతే…

Read More

క్లాస్‌ వారా? క్యాస్ట్‌ వారా?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల ‘‘క్లాస్‌ వార్‌’’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సమావేశాల్లో, పార్టీ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ‘క్లాస్‌ వార్‌’ జరుగుతోందని ‘క్యాస్ట్‌ వార్‌’ కాదని పదే పదే చెప్తున్నారు. కులాల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం జగన్‌కి బాగా తెలుసు. అందుకే, వ్యూహాత్మకంగా కులాలను కప్పిపుచ్చి లబ్ది పొందడానికి ‘క్లాస్‌ వార్‌’ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు, ధనికులకు మధ్య జరిగే వర్గ పోరునే ‘క్లాస్‌ వార్‌’ అని…

Read More

సీఎం సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? సంతకాలు చేసిన ఫైల్స్ ఏమిటీ?: నాదెండ్ల మనోహర్

Janasena: ‘రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద సీఎం డిజిటల్ సంతకాలు ఆయన పేషీలోనే ఫోర్జరీ అయ్యాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి.. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే వెనక ఏదో తతంగం ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలా చేసింది…

Read More

గద్దర్ కి కన్నీటి నివాళి!

రాదిరె:   శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ…

Read More

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయ డేటాకే భద్రత లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సాక్షాత్తు  ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేస్తే దిక్కులేదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న డేటాకే రక్షణ లేకపోతే, సామాన్యుడి కుటుంబాల డేటాకి భద్రత ఎక్కడ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రజల డేటా చోరీ చేస్తోందన్నారు. ప్రజల వివరాలు తెలుసుకుని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థకు ఇచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి రోడ్డు వేయాలో కూడా ఆ సంస్థే…

Read More

ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వాన్ని 6 అంశాలపై వివరణ కోరిన గవర్నర్..

తెలంగాణ: ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.  ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని.. సంస్థ విలీనం అంశం సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్న అంశమని  పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడానికి తాను అడ్డుపడబోనని.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాక తదుపరి నోటిఫికేషన్ ద్వారా సిబ్బంది ప్రయోజనాన్ని రక్షించేలా చూస్తానని.. ఉద్యోగుల ఆందోళన పరిష్కరించాలన్నదే…

Read More

తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయం’’..

Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల  వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం…

Read More

నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్…

Read More
Optimized by Optimole