కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది : బండి సంజయ్
బండి సంజయ్‌కుమార్, ఎం.పి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి. ================================ లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం..కేసీఆర్ సిద్ధమా? ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది. నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట. అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్దాలే… చేసేవన్నీ మోసాలే…తడిబట్టతో గొంతు కోసే రకం. ఎన్నికలొస్తున్నయంటే… అబద్దాలకు అంతుండదు. కేసీఆర్ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతది. అబద్దాల ప్రచారానికి కేరాఫ్ అడ్రస్ అయిన…
