ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?
Nancharaiah merugumala : (senior journalist) కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత? ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ…