అస్సాంలో జనాభా నియంత్రణ చట్టం..?

జనాభా నియంత్రణకు అసోం కొత్త అస్త్రాన్ని ఉపయోగించనుందా? ఇప్పటికే యూపీ సర్కారు ఈ బిల్లు కు ముసాయిదా రూపొందించిన నేపథ్యంలో అస్సాం సర్కార్ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాపులేషన్​ ఆర్మీ పేరుతో యువతను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీలో ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై ముసాయిదా రూపొందించి.. ప్రతి పక్షాలను అభిప్రాయాలను తీసుకుంటోంది. అసోం ప్రభుత్వం సైతం…

Read More

ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం..

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఆల్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్య నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు షేక్ అలీముద్దిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదని హితువు పలికారు. జీవితంలో ఏదైనా పోరాడి సాధించుకోవాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దామని  పిలుపునిచ్చారు. ఇక కళాశాల…

Read More

‘రిపబ్లిక్’ రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల!

మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తున్న చిత్రం రిపబ్లిక్. జిబి ఎంటర్టైన్మెంట్స్, జి  స్టూడియోస్ పతాకంపై, జి పుల్లారావు , జై భగవాన్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్టా. హీరోయిన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆమె ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ్ బామ…

Read More

జగన్… ఓ రూపాయి పావలా ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

APpolitics: ‘జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా  మాయ’’ గుర్తుకొస్తుందని ఎద్దేవ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో తన చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. వారాహి విజయ యాత్ర_ 4 లో భాగంగా పెడన లో నిర్వహించిన బహిరంగ…

Read More

telangana: తేలని తెలంగాణ బీజేపీ గమనం..!!

BJPTELANGANA: తెలంగాణలో బీజేపీది సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నట్టే కనిపిస్తుంది, కానీ, ఏదీ తేల్చుకోలేని సందిగ్దస్థితి నుంచి పార్టీ నాయకత్వం బయటపడట్లేదు. కొత్త రాష్ట్రాధ్యక్షుడ్ని ఖరారు చేయలేని అశక్తత! అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా, లోక్సభ ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు సాధించిన బీజేపీ పరిస్థితి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమిటి అంటే, ‘ఇదీ’ అని సమాధానం చెప్పలేని అయోమయం. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమనే రాజకీయ విమర్శల నుంచి బయటపడే గుంజాటన…

Read More

నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?

నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టికెట్‌ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కన్ఫార్మ్‌ చేసిన ఆశావాహులు మాత్రం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వామపక్షాల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ టికెట్ ఎవరికీ దక్కుతుందాన్న చర్చ పార్టీ వర్గాల్లో…

Read More

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!

తిరుపతి బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో రత్నపభ కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచే శారు. పదవీవిమరణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రధానంగా కొందరి పేర్లు వినిపించిన తుదకు ఆమెను ఎంపిక చేశారు. తిరుపతిలో విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో, దానిని దృష్టిలో పెట్టుకొని, అధిష్టానం అభ్యర్థిని…

Read More
Optimized by Optimole