Antidefectionact: పరస్పర నిందకు పగ్గాలెప్పుడు?

Telangana: పార్టీ ఫిరాయింపుల (నిరోధక) చట్టం, ఇదివరకు లేని ప్రభావం ఇప్పుడు చూపేనా? రాష్ట్ర హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ సందేహం తలెత్తుతోంది. ‘అది స్పీకర్ పరిధిలోని అంశం, వారికి తామేమీ నిర్దేశించజాలమ’ని ఇదివరలో చెప్పిన హైకోర్టే…. ‘మీరు తేల్చకుంటే, మేమే స్వచ్చందంగా ప్రక్రియ చేపడతాం’ అని అసెంబ్లీ కార్యదర్శికిచ్చిన తాజా ఆదేశాలు ఇందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. చర్యలకు ఓ నాలుగువారాలు గడువిచ్చింది. చర్యలుంటాయా? గడువు దాటితే…. కోర్టు ఏం చేస్తుంది? స్పీకర్ చట్టం అమలు చేస్తే…

Read More

టెక్నాలజీ, పరిపాలన అర్ధమైనంతగా రాజకీయాలు చంద్రబాబుకు అర్ధంకాలేదేమో!

Nancharaiah merugumala senior journalist: ఎన్టీఆర్‌ అంటే ఏమిటో అర్ధంచేసుకోలేని ఇందిరమ్మ, కమ్మ సామాజికవర్గం.. తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 73 ఏళ్లు నిండాయి. తెలుగదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు గారు 73 సంవత్సరాలు నిండడానికి నాలుగు నెలల ముందే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ రెండింటికీ ఏమీ సంబంధం లేకున్నా వారిద్దరూ మాజీ ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షులు మాత్రమేగాక మామాఅల్లుళ్లు కావడం వల్ల రెండో విషయం చెప్పాల్సి వచ్చింది. 41 ఏళ్ల క్రితం…

Read More

‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో  ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు…

Read More

Maharashtra: ఆధిపత్య పోరులో…. ‘మహా’పీఠం దక్కేదెవరికో..?

Maharashtra elections2024: మహారాష్ట్రలో అయిదేళ్లుగా జరుగుతున్న రాజకీయ ట్విస్టులు, టర్నులూ… ఒక సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. చీలికలతో చెల్లాచెదురైన పార్టీల మధ్య త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ఉత్కంఠగా సాగనున్నాయని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి బీజేపీ ‘మహాయుతి’ కూటమిగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ‘మహా వికాస్ అఘాడి’…

Read More

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

పండుగ సీజ‌న్‌లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డంలేదు. ఆదివారం దేశ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగ‌నట్లు క‌నిపిస్తుంది. ఇక ఈరోజు దేశంలో ప‌సిడి ధ‌ర‌లను చూస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం అదేమేర త‌గ్గి, 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. ఇక ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

రాజాసింగ్ మద్దతుగా హ్యష్ ట్యాగ్ వైరల్.. కేవలం గంటలోనే మిలియన్స్ ట్వీట్స్

ఓ మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  ఎమ్మెల్యే రాజాసింగ్ ని బీజేపీ కేంద్ర క్రమ శిక్షణ సంఘం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎందుకో సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 10 రోజులు గడువు విధించింది. ఈ క్రమంలో  రాజాసింగ్ మద్దతుగా సోషల్ మీడియాలో  #IsupportRajaSingh హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. కేవలం గంటలోనే గోష్ మహల్ ఎమ్మెల్యే మద్దతుగా మిలియన్స్ పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్స్. మరోవైపు  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని…

Read More

ఏరువాక పౌర్ణమి విశిష్టత!

ఏరువాక సాగారో రన్నో చిన్ననా… నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా పడమటి దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడిజేసే ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా..!! తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో…

Read More

2047 నాటికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని…

Read More

వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌..ఈట‌లపై కేసీఆర్ కు ప్రేమెందుకు?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ మార్పు ప్ర‌చారంలో నిజ‌మెంత‌? అసెంబ్లీలో కేసీఆర్ ఈట‌ల జ‌పం చేయ‌డంలో దాగున్న మ‌ర్మం ఏంటి? త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడిండు అన్న ఈట‌ల వాద‌న‌లో వాస్త‌వ‌మెంత‌? అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ వేళ బిఆర్ ఎస్ మైండ్ గేమ్ మొద‌లెట్టిందా? మీడియాను బేస్ చేసుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసిందా? తెలంగాణ రాజ‌కీయం సినిమా ట్విస్టుల‌ను త‌ల‌పిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు…

Read More
Optimized by Optimole