bjp telangana,bjp,

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల కిందటే (1967) ఒక చరిత్రాత్మక సందేశాన్నిచ్చింది. ‘పార్టీలో కొత్తవారి చేరిక, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వంటివి జరిగినపుడు…. పార్టీలో కొత్తగా చేరే వారు, పాత నాయకుల మధ్య ఓ సంఘర్షణ, సమస్యలు తలెత్తడం ఉంటుంది. దాన్ని సంయమనంతో అధిగమించాలి’ అని నిర్ణయించింది. అదే సందర్భంలో పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్ద…

Read More

Peoplespulse: పరువు కోసం పార్టీల పాట్లు..!

Telangana politics:  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఎంత సవాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా అంతే పెద్ద సవాల్‌! ఒకరికి నిలవటం సవాలైతే మరొకరికి గెలవటం సవాల్‌. మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకువచ్చే వరకు రేవంత్‌రెడ్డికి అన్నీ సానుకూలమే! తాను సూచించే వ్యక్తులకు టిక్కెట్లు లభిస్తాయి. తాను కోరినపుడు-కోరినచోటికి ఢిల్లీ నాయకులస్తారు, రాసిచ్చింది ప్రకటిస్తారు. ఎలా తలచుకుంటే అవి అలా జరిగిపోతుంటాయి. ఇక జరగాల్సిందల్లా మెజారిటీ ఎంపీ సీట్లు తెలంగాణ నుంచి ఆయన…

Read More

తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై…

Read More

AP election: ఆమె ఒక మామూలు లేడీయా?

సాయి వంశీ ( విశీ) :  “పవన్ కల్యాణ్‌కి ఎదురుగా మాములు లేడీ ఎలా గెలుస్తుంది బ్రో? జనం వైసీపీని, జగన్‌ని చూసి ఆమెకు ఎన్ని ఓట్లు వేస్తారు? పిఠాపురంలో ఇంకా గట్టి క్యాండిడేట్‌ని పెడితే ఏమన్నా వర్క్‌వుట్ అయ్యేదేమో? పక్కా పవనే గెలుస్తాడు చూడు!” అన్నాడో మిత్రుడు. ఆంధ్ర రాజకీయాల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు. ‘పక్కా పవనే గెలుస్తాడు’ వరకూ నాకు అభ్యంతరం లేదు. అది అతని ఆశ, అభిప్రాయం. రేపు ఎవరు…

Read More

100 కోట్ల క్లబ్లో మహేష్ ‘ సర్కార్ వారి పాట ‘

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్‌ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ….

Read More

కేరళలో జికా వైరస్ విజృంభణ!

కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తన్నారు. మరో వైపు కేరళలో కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా..తాజాగా ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో జికా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. వ్యాధి సోకిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా…

Read More

దోవల్ ఆఫీస్ పై దాడికి పాక్ కుట్ర!

జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఇంటిపై పాక్ ఉగ్రవాదు సంస్థ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పోలీసులు అదుపులో ఉన్నా జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ మాలిక్ అంగీకరించాడు. పాక్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు విచారణలో టెర్రరిస్ట్ వెల్లడించాడని సమాచారం. కాగా ఈ నెల 6వ తేదీన  భారీ ఆయుధాలు కలిగిన ఉన్న కేసులో ఉగ్రవాదిని అనంత్ నాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలు ఆసక్తికర…

Read More

వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..

వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….

Read More

కోహ్లీని దాటేసిన బాబ‌ర్ అజామ్‌!

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్, కోహ్లీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్న‌రేళ్ల పాటు అగ్రస్థానంలో కొన‌సాగాడు. బుధ‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబ‌ర్ 865పాయింట్ల‌తొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ‌, రోహిత్ శ‌ర్మ (825) పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌లో జావేద్ మియందాద్‌, జహీర్ అబ్బాస్ ల‌త‌ర్వాత వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా…

Read More
Optimized by Optimole