మీ ఫోన్ లో 5జీ రావ‌డం లేదా.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందా..!

Sambashiva Rao : ================ Airtel 5G: ప్ర‌ముఖ‌ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ దేశంలో మొద‌టిసారి 5జీ నెట్‌ వర్క్ ను ఇటీవ‌లె అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ త‌మ 5జీ స‌ర్వీసును హైదరాబాద్‌ సహా ఎంపిక చేసిన 8 న‌గ‌రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 5జీ టెక్నాల‌జీ కొన్ని ర‌కాల‌ బ్రాండ్ ఫోన్స్ లో ప‌నిచేయ‌డం లేద‌ని యూజ‌ర్ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో 5జీ సేవ‌లు ప‌నిచేసే కంపెనీ ఫోన్ల‌ జాబితా వెలుగులోకి…

Read More

murmu: చిరునవ్వుతో ద్రౌపది ముర్ము.. చిరాకు పెడుతూ దివంగత రాష్ట్రపతి..!

విశీ( సాయి వంశీ) : తాజాగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.  ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్‌లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న…

Read More

ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు…

Read More

Sanatandharma: ఎంగిలి ఆకులపై పొర్లు దండాలు.. ఒక ఆచారం..!

విశీ : మతంలో చాలా వింత కాన్సెప్ట్‌లు ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి ‘పుణ్యం’. ఫలానా పని చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. దాన్ని చేసినవారే తప్పించి, పుణ్యాన్ని ఖాతాలో వేసుకున్నారా లేదా అని పరీక్షించే సాధనం లేదు. కొన్ని పనులు జుగుప్సాకరంగానూ ఉంటాయి. అయినా పుణ్యం కోసం చేయాల్సిందే! అది మతం(లేదా మతపెద్దలు) ఏర్పరిచిన కాన్సెప్ట్. ఇప్పడు కార్తికమాసం. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్లు భోజనం చేశాక(భిక్ష స్వీకరించాక) ఆ ఎంగిలి ఆకులు ఎత్తేందుకు చాలా…

Read More

తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అధిప‌త్యాన్ని ప్ర‌ద‌రిస్తూ కోహ్లీసేన 65 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌ను మ‌ట్టిక‌రిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్‌కు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న (98 : 108 బంతుల్లో 11*4,2*6), కోహ్లీ (56 : 60 బంతుల్లో 6*4) బ్యాటింగ్‌కు తోడు, కేఎల్ రాహుల్ (62 నాటౌట్ : 43బంతుల్లో 6*4, 4*4), కృనాల్ పాండ్యా (58 నాటౌట్ : 31…

Read More

Ramojirao: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌..ఒడిశా ఎమ్మెల్యే మద్దతు..!

Nancharaiah merugumala senior journalist: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌ కమ్మ మాజీ ఎంపీ నుంచి ఒడిశా తెలుగు యాదవ ఎమ్మెల్యే వరకూ మద్దతు..! ‘ఈనాడు’ స్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి 10 రోజులు దాటక ముందే ఈ దివంగత తెలుగుతేజానికి దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలనే డిమాండు ఊపందుకుంటోంది. మొదట ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌ పేట కమ్మసంఘం హాలులో తెలుగు కమ్మ ప్రముఖులు జరిపిన సంతాపసభలో రాజమండ్రి మాజీ ఎంపీ, కమ్మ వ్యాపారవేత్త…

Read More

సారంగా దరియా లిరిక్స్!

పల్లవి : దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. దాని ఎడమ భుజం మీద కడవ దాని ఏజెంట్ రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. చరణం 1: కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లే దండేల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వులో లేవురా ముత్యాల్…

Read More

సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..

నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి నుంచి ట్వీట్ల ద్వారా రిక్వెస్టులు పంపడం తప్ప.. ఈ విధంగా నిరసన తెలిపిన వారు లేరు. నాని విజిల్ బౌలర్ పాత్ర పోషించడంతో ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు….

Read More
Optimized by Optimole