Headlines

విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు…

Read Full News

Nalgonda: గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు టూ టౌన్ సీఐ, ఎస్సై కౌన్సిలింగ్..

నల్లగొండ: పట్టణంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు యువకుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన 9 మంది యువకుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి విక్రయిదారులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా యువకులు గంజాయి సేవిస్తున్నట్లు…

Read Full News

SriSri : శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా..!

Taadi prakash: Last Journey of the greatest poet of 20th century రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ. 1981 మే నెల 2వ తేదీ శనివారం. రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం. రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు నిర్వాహకులు. శ్రీశ్రీ ఉపన్యాసకుడు కాదు. గంభీరమైన…

Read Full News

subhalagnam: భార్యకు మరో భర్త దొరికితే?మరో శుభలగ్నం..!

విశీ: భర్తకు మరో భార్య దొరికితే ‘శుభలగ్నం’.. మరి భార్యకు మరో భర్త దొరికితే? చిన్నప్పుడు తెలియలేదు కానీ, కాస్త ఎదిగి సాహిత్యాన్ని, సమాజాన్నీ అంతో ఇంతో చదివిన తర్వాత మరోసారి ‘శుభలగ్నం’ సినిమా చూశాను. విషయం అర్థమైంది. డబ్బు కోసం భార్య తన భర్తకు విడాకులిచ్చి మరో అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తుంది. లాభం రూ.కోటి. ఈ కథంతా మనకు తెలిసిందే! ఒకవేళ అదే పరిస్థితిలో భర్త ఉండి, భార్యను మరో వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తానంటే ఆ…

Read Full News

పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల : కేంద్ర సహాయ మంత్రి

పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయమై ప్రధాని మోదీ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ తో చర్చించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా దేశ ప్రజలకు పీవీ ఎనలేని సేవలు అందిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాణక్య నీతి, సంస్కరణలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రగతి బాట పట్టించి,…

Read Full News

విమోచన దినోత్సవం నిర్వహణకు బీజేపీ సన్నాహాలు.. అమిత్ షా హాజరయ్యే అవకాశం..!!

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు.పార్టీలో చేరికలు , సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న కమలనాథులు.. ఛాన్స్ దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ నూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈకార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్యఅతిధిగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. గతంలో అనేక సార్లు తెలంగాణలో పర్యటించిన షా..అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం…

Read Full News

తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన..

ఆధ్యాత్మిక సంకీర్తన: తాళ్లపాక అన్నమాచార్య రాగము: బౌళి గానం : కొండవీటి జ్యోతిర్మయి తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన ॥పల్లవి॥ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే ॥తంద॥ కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ॥తంద॥ నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్రదియు…

Read Full News
Optimized by Optimole