తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభం..

సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్   శైలజ  శనివారం ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్  సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సోమవారం…

Read Full News

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ మొత్తం 17 అంశాలతో ‘సుస్థిరాభివృద్ది లక్ష్యాల’ (ఎస్డీజీస్) ను యూఎన్ ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. దాదాపు రెండు వందల దేశాలు దీన్ని అంగీకరించి, సంతకాలు చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టి ముందడుగు వేస్తున్నాయి. అందులో మన దేశం ‘భారత’ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం…

Read Full News

బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?

Nancharaiah merugumala senior journalist:  బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?రాజకీయ పరిశోధకుడు అసీం అలీ అంచనా! తెలంగాణలో పాలకపక్షం భారత రాష్ట్ర సమితికి (బీఆరెస్‌) ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలనుకున్న హిందుత్వ రాజకీయపక్షం బీజేపీ అంచనాలు తారుమారవుతున్నాయని దిల్లీ రాజకీయ పరిశోధకుడు అసీం అలీ భావిస్తున్నారు. అడపాదడపా ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాసే అసీం అలీ విశ్లేషణలు ‘అతి సెక్యులర్‌’ భావాలతో కాస్త వాస్తవ విరుద్ధంగా కనిపిస్తాయి. హిందుత్వ బీజేపీని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు 2024లో విజయవంతంగా…

Read Full News

CPM: ప్రమాదకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలి: సిపిఎం మండల పార్టీ

Atmakur : ఆత్మకూర్ మండలం సిపిఎం పార్టీ  పోరుబాట పట్టింది. తుక్కాపురం నుండి రహీంఖాన్ పేట్ వరకు ప్రమాదకరంగా ఉన్న కంకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా  పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ… నిత్యం మోత్కూర్ నుంచి హైద్రాబాద్ కి వెళ్లే  వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుందని.. గుంతల వలయాల రోడ్డుతో  ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంవత్సరం…

Read Full News

ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం ప్రధానం..

Teluguliterature: ప్రముఖ పాత్రికేయులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి నేడు దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందుకున్నారు.  వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు సమక్షంలో రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగిన ఈ  వేడుకకు  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె. వి. రమణచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం దీలిప్ రెడ్డిని ఆయన శాలువాతో సత్కరించి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లురి శివారెడ్డి సభాధ్యక్షులుగా…

Read Full News

తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: సిఎల్పీ భట్టి విక్రమార్క

Tcongress: పీపుల్స మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము….

Read Full News

కేంద్రమంత్రి అమిత్ షాతో మీడియా మొఘల్, బాద్ షా భేటి(ఫోటోస్)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మీడియా మొఘల్ రామోజీరావుతో భేటి సర్వత్రా చర్చనీయాంశమైంది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి..శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో తారక్ తో భేటి అయ్యారు. అంతకంటే ముందు రామోజీరావుతో ఆయన స్వగృహంలో కలిశారు. అమిత్ షా, బాద్ షా భేటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు…

Read Full News

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read Full News
Optimized by Optimole