‘బ్రాహ్మణ’ శబ్దం ‘ఇబ్రాహీం’ నుంచి వచ్చిందన్న సింగర్‌ లకీ అలీ క్షమాపణ..

Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మలే అసలు సిసలు హిందువులు’ అని ఇప్పటికీ నమ్మే ముస్లిం ఉన్నత వర్గాలు! మోదీ పాలనలో ‘హైక్లాసు’ ముసల్మానులు సైతం భయపడాల్సిన అవసరమేముంది? ‘బ్రాహ్మణులు మాత్రమే అసలు సిసలు హిందువులు. మిగిలిన అన్ని కులాలోళ్లకూ మతధర్మం అంటే శ్రద్ధలేదు. మనం అభిమానించినా, గొడవపడినా ఆ అర్హత ఉన్నోళ్లు బ్రాహ్మణులు మాత్రమే,’ అనే అభిప్రాయం ఇండియాలోని కులీన, బుద్ధిజీవి, ఇతర ఉన్నత వర్గాల ముస్లింలకు ఉందనిపిస్తుంది. అనేక మంది తెలిసిన ముసల్మానులైన మిత్రులు,…

Read More

‘ రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ..

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజాచిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈచిత్రం శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఇప్పటీకే సరైనా హిట్ లేక బాక్సాఫీస్ కళ తప్పింది. దీంతో అభిమానులు ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఇంతకు మాస్ మహారాజా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నారా లేదా చూద్దాం! కథ : రామారావు (రవితేజ )డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. న్యాయం కోసం ఎంతదూరమైన వెళతాడు. దీంతో అతనికి అనేక అవంతరాలు ఎదురవుతాయి. ఈక్రమంలోనే సొంత జిల్లా…

Read More

ల్యాప్ టాప్ డాటా గల్లంతు.. మల్లారెడ్డి vs ఐటీ అధికారి..

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారి రత్న కుమార్ ల్యాప్ టాప్ చోరీ విషయంలో గందర గోళం కొనసాగుతోంది. ల్యాప్ టాప్ లోని  విలువైన డేటా తొలగించారని మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రత్న కుమార్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు  మంత్రి అనుచరులు ల్యాప్ టాప్ ఇంట్లోనే ఉందని చెప్పడంతో పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. కాగా ల్యాప్ టాప్ తీసుకెళ్లాలని  ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. అయితే ఐటీ అధికారులు…

Read More

హస్తం పార్టీలో ఏం జరుగుతోంది..?

దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టులా తయారైంది. వరుస ఓటములతో డీలా పడ్డా పార్టీకి.. మరోసారి అధిష్టానానికి వ్యతిరకంగా సీనియర్ నేతల సమావేశం కలవర పెడుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వందల ఏళ్లు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుస ఓటముల్తో నిరాశలో ఉన్న కార్యకర్తలకు.. ఆపార్టీ అసంతృప్త నేతల జీ23 బృందం మరోసారి భేటీ జరగడం కలవర పెడుతోంది….

Read More

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…

Read More

Telangana: కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒకే చెట్టు మీది పక్షులు..

బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు . ============= తెలంగాణలో ప్రభుత్వం మారినా ప్రజల జీవితాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అష్టకష్టాలు పడిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడితే ఆకాశమే హద్దుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల్లోనే చేతులెత్తేసి ప్రజలను వంచించడంలో బీఆర్‌ఎస్‌కు తానేమి తక్కువ కాదని నిరూపించింది. బీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ అంటూ అరచేతిలో స్వర్గం…

Read More

కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నిక: రాజగోపాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజగోపాల్. రాజకీయల్లోకి రాకముందు చిల్లర దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సోనియా గాంధీనీ బలిదేవత తో పోల్చిన వ్యక్తికి..అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమన్నారు. దొడ్డి దారిలో డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇక తనను…

Read More
Optimized by Optimole