Headlines

తీరుమార‌ని న‌ల్ల‌గొండ బీజేపీ నేత‌లు.. ‘ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే’ ..

న‌ల్ల‌గొండ బీజేపీలో రెండు వ‌ర్గాల గ్రూపు త‌గాదా ర‌చ్చ‌కెక్కిందా? రెండు వ‌ర్గాల తీరుతో కార్య‌క‌ర్తల్లో అయోమ‌యం నెల‌కొందా? తెర‌పై కొత్త నేత‌లు ప్రోజెక్ట్ అవుతున్న నేప‌థ్యంలో సీనియర్ నాయ‌కులు అంటిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి కృషిచేయాల‌ని అధినాయ‌క‌త్వం పిలుపునిచ్చినా నేత‌లు నిమ్మ‌కునీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అస‌లు న‌ల్ల‌గొండ‌ కాషాయం పార్టీలో ఏంజ‌రుగుతుంది? న‌ల్ల‌గొండ జిల్లా బీజేపీ నేత‌ల తీరుపై జిల్లాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. జిల్లా అధ్య‌క్షుడు, మాజీ అధ్య‌క్షుడు రెండు వ‌ర్గాలుగా విడిపోవ‌డంతో పార్టీలో తీవ్ర…

Read Full News

Yadadri: నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి: వేముల బిక్షం

Atmakur: తెలంగాణ నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని క్షౌర వృత్తి దారుల యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రిజిడెంట్ వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అత్మకూర్ (ఎమ్ )మండలంలో శుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద నాయి బ్రాహ్మణులంత కలిసి జూన్ 17న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.జీవో నెంబర్ రెండు ప్రకారం…

Read Full News

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read Full News

బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది చంద్రబాబు…

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది, ఆలోచించండి–చంద్రబాబు !) రేపొచ్చే డిసెంబర్‌ నెలలో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ గనక జాతీయపక్షం బీజేపీతో ప్రాంతీయపక్షం తెలుగుదేశం పొత్తుపెట్టుకుంటే కనక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ టీడీపీ ఎంతో కీడు చేసినట్టవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఆంధ్రోళ్లపై తెలంగాణ జనానికి కోపం కొంతైనా తగ్గింది. కాని నాలుగున్నరేళ్ల తర్వాత 2018…

Read Full News

షాతో శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి ప్రాధా‌న్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విష‌యం బ‌య‌టికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో ప్ర‌తి విష‌యం బ‌య‌టికి చెప్ప‌లేం క‌దా అని బ‌దులివ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత‌ అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ భేటి జ‌రిగిన‌ట్లు ప్ర‌ధానంగా…

Read Full News

VineshPhogat: 140 కోట్ల హృదయాలు గెలిచిన విజేతవు.. నీవు ‘ జగద్విజేతవు’..!

ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…? ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా పతకం గెలిచి తీరాలన్న సడలని పట్టుదలని ఒక భుజాన ఒలంపిక్ గ్రామానికి మోసుకొచ్చిందామె! మరి, బరువు పెరగదా? మరొ భుజానేమో…. అధికారం, మందపు పొరై కళ్లను కప్పేసిన అంధకారంలో కనిపించకుండా పోయిన…

Read Full News

జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు బహిరంగ లేఖ..

Hyderabad: జమిలి ఎన్నికల’ పై మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాష్ రావు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా  ‘జమిలి ఎన్నికలు’ గురించి  హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు .బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా  ప్రకాశ్ రావు మాట్లాడుతూ..నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల…

Read Full News

‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?

Nancharaiah merugumala : (senior journalist) ‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా? తమిళ సోదరుడు ప్రేమ్‌ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్‌ చంద్ర బోస్, రాహుల్‌ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్‌ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు…

Read Full News

ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ పై టీంఇండియా విజయం… సీరీస్ కైవసం!

ఐర్లాండ్ తో జరిగిన టీ 20 సీరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో హార్దిక్ జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఆటగాడు దీపక్ హుడా పొట్టి ఫార్మాట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగగా.. సంజూ…

Read Full News
Optimized by Optimole