‘రిపబ్లిక్ ‘ మూవీ విడుదల డేట్ అనౌన్స్ !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి స్పందన లభించింది….

Read Full News

జన్మష్టమి సందర్భంగా ప్రత్యేకం..

Krishna Janmashtami 2022 : మహావిష్ణువు దశావతారాల్లో ప్రత్యేకమైన ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు. అల్లరి చేష్టలతో చిలిపికృష్ణుడిగా అందరి మన్ననలు పొందిన కన్నయ్య 5 వేల 252 సంవత్సరాల క్రితం జన్మించాడని ప్రసిద్ధి.శ్రావణం మాసం అష్టమి తిథి రోహిణినక్షత్రం బుధవారం రాత్రి సమయంలో జన్మించాడని.. కిట్టయ్య జీవిత కాలం 125 సంత్సరాల 8 నెలల 7 రోజులని పురాణా వచన. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది. మహాసంగ్రామం జరిగిన 36సంవత్సరాల తరువాత నిర్యాణం చెందినట్లు పురాణా…

Read Full News

అంతరిక్షంలోకి మరో తెలుగమ్మాయి..!

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న ఓ మహిళ అడుగుపెట్టబోతున్నారు. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కు చోటు దక్కింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు…

Read Full News

‘బాయ్ కాట్ లైగర్’ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఆందోళనలో మూవీటీం!!

బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక…

Read Full News

రామబాణం రివ్యూ..

గోపిచంద్ – శ్రీవాస్ కాంబోల తెర‌కెక్కిన చిత్రం రామ‌బాణం. ల‌క్ష్యం ,లౌక్యం వంటి హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న‌ ఈమూవీపై సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు వ‌రుస ప్లాపులతో స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపిచంద్.. రామ‌బాణంతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని దృఢ‌నిశ్చ‌యంతో ఉన్నాడు. మ‌రీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈమూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! కథ: ర‌ఘుదేవ‌పురం అనే గ్రామంలో రాజారామ్‌(జ‌గ‌ప‌తిబాబు) భార్య భువ‌నేశ్వ‌రి(కుష్భు)తో క‌లిసి హోట‌ల్…

Read Full News

Hyderabad: దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: ఈనాడు సీనియర్ జర్నలిస్టు, వరంగల్ జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల దత్తు రెడ్డి అకాలమరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం మీడియా రంగానికి.. దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. దత్తు రెడ్డి కుటుంబ సభ్యులకు టీపిసిసి చీఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ప్రసాదించాలని…

Read Full News
Optimized by Optimole