మహాభారతంలోని బర్బరీకుడి కథ!
మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ! ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్…
ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక
స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…
ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?
తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది. ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…
‘పంజాబ్’ ఘన విజయం!
ఐపీఎల్ 2021లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ముంబైతో జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(63; 52 బంతుల్లో 5×4, 2×6),సూర్యకుమార్ యాదవ్(33; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమి, బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీయగా…
Bollywood actress mind blowing…
Actressgallery: బాలీవుడ్లో సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులు ఆరాధిస్తున్న నటి వాణి కపూర్. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ఇమేజ్ ను సెట్ చేసుకుంది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. (insta)
రాహుల్ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్ ఫిట్..
Nancharaiah merugumala: (senior journalist) రాహుల్ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్ ఫిట్ రాహుల్ గాంధీ వయసు–52 సంవత్సరాలు అయినా–ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు పెళ్లి కూడా ఇంకా కాలేదు..! కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్ ఈమధ్యనే చెప్పారు తొలి ప్రధాని జవాహర్ నెహ్రూకు రాహుల్ మునిమనవడు మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్ భయ్యా మనవడు ఆరో ప్రధాని రాజీవ్ గాంధీకి ఆయన కొడుకు ఆయన…
‘మాస్టర్ బ్లాస్టర్’కు కరోనా పాజిటివ్!
భారత లెజెండ్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైరస్ చూపినట్లు అతను శనివారం ట్వీట్ చేశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ, స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని.. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని , క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా…
తెలంగాణ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం..
తెలంగాణలో బీజేపీ ఆపరేషస్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటీకే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమవ్వగా ..అధికార టీఆర్ఎస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలు టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ .. బీజేపీలోకి ఎవరూ వచ్చిన గెలిపించుకుంటామని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఛానల్…
