ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read Full News

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌…

Read Full News

National: పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే…

National: కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి…

Read Full News

ఐపీఎల్ 2023 సీఎస్కే కెప్టెన్ ధోనీ: సీఈఓ విశ్వనాథన్

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​…

Read Full News

రాాకాసి బౌన్సర్ ..ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ కు త‌ప్పిన పెను ప్ర‌మాదం…!!

sambashiva Rao: =========== ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస‌క్తిరంగా జ‌రుగుతుంది. మంగ‌ళ‌వారం శ్రీలంక- ఆసీస్ మ‌ధ్య సూపర్ 12 జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ మ్యాక్స్‌వెల్‌కు పెను ప్రమాదం త‌ప్పింది. ఈ మ్యాచ్‌లో లంక పేసర్ లాహిరు కుమారా విసిరిన బౌన్సర్‌ మ్యాక్స్‌వెల్ మెడకు బలంగా తాకింది. దాంతో అత‌ను ఒక్క‌సారిగా నెల‌కూలాడు. ఇరుజ‌ట్ల‌ ఆటగాళ్లు అత‌ని దగ్గరకు పరుగెత్తారు. ఇక ఫిజియోలు సైతం అత‌నికి ద‌గ్గ‌ర‌కు చేరుకొని చికిత్స చేశాడు.కొద్దీ…

Read Full News

singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…

Read Full News

జాతీయ పాలసీ లేని పార్టీకి.. ఆహా..ఓహో..

గత వారం రోజులుగా ప్రధాన తెలుగు ప్రతికలు, టెలివిజన్ ఛానళ్లలో  బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పై ఒకటే ఊదరగొట్టే వార్తలు. ఆహా.. ఓహో..బ్రహ్మాండం బద్దలై పోతుంది.. ప్రధాని మోదీని పడగొట్టేందుకు.. మొనగాడు.. దేశ్ కీ నేత’..కేసిఆర్ సమర శంఖం పూరించబోతున్నాడు..అంటూ కారు పార్టీ నేతలు చేసినా హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకంటారా.. బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పడానికి ఈ సోదంతా చెప్పాల్సి వచ్చింది.  అంతన్నాడు ఇంతన్నాడో గంగారాజు.. తరహాలో.. జాతీయ…

Read Full News
Optimized by Optimole