నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్

ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి  ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ…

Read Full News

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ గల దేశాధినేతల్లో ప్రధాని మోదీ ఫస్ట్ ప్లేస్..!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. మార్నింగ్ కన్సల్ట్​ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈమేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సర్వేలో 70శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్​ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో.. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానంలో.. బ్రిటన్…

Read Full News

Sri krishnashtami: బాల గోపాలుడు, గోపికల వేషాధారణలో అలరించిన చిన్నారులు..!

Shri krishnashtami 2024:కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కృష్ణుడిగా, గోపికలుగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ వేషాధారణలో అలరించిన చిన్నారుల చిత్రాలు చూసి తరించండి. ( ఆద్య ,గిరికబావి గూడెం, నలగొండ) ( తన్విశ్రీ, నల్లగొండ) ( జాన్వీరాం, నల్లగొండ) (G. Rishithasri, S. Pranavi yadav, S.Shivanshika, G. chandhana, Hyderabad) (తను శ్రీ, నల్లగొండ) (ధనుశ్రీ, నల్లగొండ)

Read Full News

Bandisanjay: రుణ‌మాఫీ అమలుపై కాంగ్రెస్ మాట త‌ప్పింది: బండిసంజ‌య్‌..

Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్ర‌హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప…

Read Full News

Apolitical: ఎన్నికల్లో ‘నెటిజన్స్’ ఎవరి వైపు?

Social media: మన దేశ జనాభాలో 66 శాతం 35 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్. మిలీనియల్స్, జెన్ జీ గా పరిగణించే వీరిలో 98 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. వీళ్లు రోజూ కనీసం ఒక్క వీడియో అయినా చూసే జాబితాలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా స్మార్ట్ గా తయారయ్యాయి. సంప్రదాయ…

Read Full News

మునుగోడు రాజకీయ పండగ .. సభలతో హోరిత్తిస్తున్న పార్టీలు!

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు పాదయాత్రలు , సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ బహిరంగ సభతో కార్యకర్తలు జోష్ నింపింది. బీజేపీ సైతం ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కార్యకర్తలు సమాయత్తమవతున్నారు. అటు కాంగ్రెస్ ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల కాళ్లకు దండపెట్టి ఓట్లు అడుగుతామంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో మునుగోడులో రాజకీయ పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆగమాగం కావొద్దు.. ఇక మునుగోడు…

Read Full News

ఖేలో ఇండియా, ఖేలో ముద్దు…. పీలో ఇండియా, పిలావో వద్దు: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్రీడల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దని’’ బండి పిలుపునిచ్చారు . బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి…

Read Full News
Optimized by Optimole