పక్కదారి పట్టిన ప్రచారం
నేను రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్‌ని ఒక విషయం అడిగినప్పుడు ‘గాడిద గుడ్డు’ అని విసుక్కున్నారు. అప్పుడు నాకు గాడిద గుడ్డు పెడుతుందా..? అనే సందేహం వచ్చింది. చిన్నతనంలో నాకు వచ్చిన సందేహమే ప్రస్తుతం నా పిల్లలకు కూడా వచ్చింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో మూడోసారి హోరాహోరీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం పరాకాష్టకు…