Jharkhandelections: “ఇండియా” ఆశలన్నీ సోరేన్ పైనే..!
HemantSoren: దట్టమైన అడవులతో ‘వనాంచల్’గా పిలువబడే ఖనిజాలకు నిలయమైన గిరిజనుల గడ్డ జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రసతవత్తరంగా మారుతోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఐదు రాష్ట్రాల సరిహద్దులతో భిన్న సంస్కృతికి నెలవైన జార్ఘండ్లో జనాభారీత్య అధిపత్యంలో ఉన్న గిరిజనులు అధికారాన్ని శాసించనున్నారు. పరిశ్రమలు కొలువైన రాజధాని రాంచీ కేంద్రకంగా రాజకీయ పట్టు కోసం ‘ఎన్డీఏ’, ‘ఇండియా’ కూటములు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నవంబర్ 13, 20 తేదీలలో రెండు విడతలలో జరగనున్న…