దీదీని ప్ర‌జ‌లు క్ష‌మించరు : ప్ర‌ధాని మోదీ

వందేమాత‌రం గేయంతో యావ‌త్ భార‌తావనిని బెంగాల్ క‌ట్టిప‌డేసిందని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్‌లో దీదీ బ‌య‌టివ్య‌క్తుల అనే మాట‌లు మాట్లాడ‌టం భావ్యం కాద‌ని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గోన్న ఆయ‌న మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చ‌ట‌ర్జీ, ర‌వీంద్ర‌నాథ్ ఠాగుర్ వంటి మ‌హ‌నీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భార‌త్‌లో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు భర‌తమాత బిడ్డ‌ల‌ని మోదీ స్ప‌ష్టం చేశారు. మ‌మ్మ‌ల్ని బ‌య‌టివారిగా సంభోదిస్తూ మ‌మ‌తా…

Read Full News

యువత ఒక నెంబర్ కాదు… డిసైడర్‌..!!

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈ నేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథులుగామోటివేషనల్‌ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర,  శాతవాహన యూనివర్సిటీ సోషల్‌ సైన్స్ డీన్  ప్రొఫెసర్ సూరేపల్లి సూజాత , సీనియర్  జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధు  , ఓ యూ JAC వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ కోట,…

Read Full News

చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్​ 2022లో టోర్నీలో వరుస ఓటములతో సతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ న్యూస్. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు నెట్​ ప్రాక్టీస్​ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా అతనిని చెన్నై జట్టు వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా నిలవడంలో దీపక్…

Read Full News

త్రివేణీ సంగమం (కన్నీటి నివాళి)..

నిబద్ధతకు… శ్రమ, నైపుణ్యం తోడు… సీహెచ్‌ వీ ఎమ్‌ కృష్ణారావు గారు చాలా పెద్ద పేరున్నజర్నలిస్టు. సౌమ్యుడు, మాకు ఇష్టుడు కూడా! మృత్యువు క్యాన్సర్‌ రూపంలో వెంటబడి తరమకుంటే ఇంకొన్ని సంవత్సరాలు తన మేధ, విచక్షణ, తార్కిక జ్ఙానంతో మంచి మంచి రాజకీయ విశ్లేషణలు చేసుండేవారు. మనం విని ఉండేవారమే! మనకా భాగ్యం లేకుండా పోయింది. ఓవరాల్‌గా ఆయనొక సమగ్ర జర్నలిస్టు కావడం వల్లే ఆయనకింత ఆదరణ, ఆయన వ్యాఖ్యలకు, సంభాషణలకు, చర్చలకు, విశ్లేషణలకు ఇంతటి ప్రాధాన్యత…

Read Full News

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read Full News

కేటీఆర్ చేతుల మీదుగా మిర్చి 98.3 పవరాన్ షో ప్రారంభం

Radiomirchi :అత్యుత్తమ కంటెంట్, వినూత్న రీతిలో అందించే 98..3 రేడియో మిర్చి… ‘‘మిర్చి పవరాన్’ పేరిట మరో కొత్త సెగ్మెంట్ ని ముందుకు తీసుకొచ్చింది. పేరులో పవర్ ఉన్నట్టుగానే, శ్రోతలను చార్జ్ చేసే విధంగా అతిథులతో ఈ షో ఉంటుంది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోకుండా, కేవలం ప్రేరణ అందించే కంటెంట్ అందించాలని, మిర్చి తెలుగు కంటేంట్ లీడర్ వాణి మాధవి అవసరాల ‘మిర్చి పవరాన్’ సెగ్మెంట్ ని సృష్టించారు. దీనికోసం వివిధ రంగాల్లో ఎదిగిన లీడర్ల యొక్క…

Read Full News

BJP : ‘ మానసిక యుద్ధం’ తోనే బీజేపీ లక్ష్యం సాధ్యం..!

BJP: రాజకీయ యుద్ధంలో పట్టు సాధించాలంటే ప్రత్యర్థులను మానసికంగా బలహీనపర్చాలి… వైరి వర్గంలో విభేదాలు సృష్టించాలి… అని రాజనీతిజ్ఞుడు చాణక్యుడు చెబుతారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇవే సూత్రాలను అనుసరిస్తోంది. సొంతంగా 370కు పైగా, ఎన్‌డీఏ కూటమి 400కు పైగా స్థానాలు సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వారు చెబుతున్నట్టు ఇన్ని స్థానాలు సాధించడం సాధ్యమా అని అధ్యయనం చేస్తే ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బెతీయడమే బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది. ఆర్టికల్‌ 370…

Read Full News
Optimized by Optimole