తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read Full News

అనసూయ భరద్వాజ్ అందాల సోయగాలు

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈఅమ్మడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో…

Read Full News

ఆనంద్ దేవరకొండ ‘బేబి ‘ మూవీ రివ్యూ రేటింగ్..

Babymoviereview: ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. వైష్ణవి చైతన్య కథానాయిక. సాయి రాజేష్ దర్శకుడు. ఎస్కెఎన్ నిర్మాత. టీజర్, టైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ: ఆనంద్( ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న బస్తీలో నివసిస్తూ ఉంటాడు. స్కూల్ డేస్ నుంచే   తన ఎదురింట్లో ఉండే వైషు అలియాస్ వైష్ణవి ( వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంటాడు.  అయితే…

Read Full News

త్వరలో ప్రధాని మోడీకి కోవిడ్ వాక్సిన్..

ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు. వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు… ప్రస్తుతం…

Read Full News

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ ; బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు .మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడితే కేసీఆర్ మోటార్లకు మీటర్ల పెట్టడం ఖాయమని ఆరోపించారు సంజయ్. దమ్ముంటే కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట సామెత మాదిరి.. తెలంగాణలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరిహారం ఇవ్వని కేసీఆర్… పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం…

Read Full News

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. గెలుపు కష్టతరమే..

Munugodubypoll: ఎన్నో ఊహాగానాలు మధ్య ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా..పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్రవంతి వైపే మొగ్గు చూపారు. కాగా స్రవంతికి దివంగత రాజ్యసభ సభ్యులు  మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు. దీంతో  నియోజక వర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలతో  ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో స్రవంతి… 2014 అసెంబ్లీ ఎన్నికల్లో…

Read Full News

కేరళలో జికా వైరస్ విజృంభణ!

కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తన్నారు. మరో వైపు కేరళలో కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా..తాజాగా ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో జికా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. వ్యాధి సోకిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా…

Read Full News

రాహుల్ ఘండి చిక్కుల్లో పడబోతున్నాడా ?

పార్థ సారథి పొట్లూరి:  రాహుల్ మామూలుగా కాదు పీకల్లోతు కష్టాలని ఎదుర్కోబోతున్నాడు ! 1. రెప్రెసెంటిషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1959 [Representation of the People Act, 1951] ప్రకారం పార్లమెంట్ సభ్యుడు ఎవరన్నా కనుక ఏదేని కోర్టులో దోషిగా నిర్ధారించబడి కనీసం రెండేళ్ళు జైలు శిక్ష కనుక పడి నట్లయితే అతడు /ఆమె పార్లమెంట్ సభ్యత్వం ని కోల్పోతారు ! 2. దీనిప్రకారం రాహుల్ తన లోక్సభ సభ్యత్వం ని కోల్పోయే ప్రమాదం ఉంది….

Read Full News
Optimized by Optimole