తెలంగాణ లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరి..పీపుల్స్ ప‌ల్స్‌ అంచ‌నా..!

EXITPOLLS2024: తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నువ్వా , నేనా అనే పోరు న‌డిచిన‌ట్లు పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించింది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు.. బీజేపీ 6 నుంచి 8 స్థానాలు.. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 సీటు గెలుపొందే అవకాశాలున్నట్లు స‌ర్వేలో తేలింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం…

Read More

APEXITPOLL: ఏపీలో ఎన్డీయే కూటమిదే హ‌వా.. newsminute24 ఎగ్జిట్ పోల్ అంచ‌నా..!

APEXITPOLL2024 :  ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్ల‌డించింది.ఆసంస్థ‌ ఎగ్జిట్ పోల్ ప్ర‌కారం అధికార వైసీపీని ఓడించి ఎన్డీయే కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 105 నుంచి 115 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 48 నుంచి 58 స్థానాలకు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశాలు…

Read More
exit polls, eelection

APEXITPOLLS: ఏపీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వపు కూటమిదే హవా..పీపుల్స్ ప‌ల్స్ అంచ‌నా..!

APEXITPOLLS2024:    తెలుగుదేశం నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎత్తనుంది. పాలక వైఎస్సార్సీపీని ఓడించి కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌ పల్స్‌ రీసర్చి సంస్థ జరిపిన పోస్ట్‌పోల్‌ సర్వేలో వెల్లడయింది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాల…

Read More

Congress: ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి..!

Exitpolls2024:  ” పోల్ బాయకాట్ చేయకుండా… ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ”  ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులు సజావుగా లేవని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చేవిగా ఈసీ పోకడలు కనిపించడం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ అసలు పోల్ బాయకాట్ ప్రకటించాల్సింది. ఎందుకో అంతటి గొప్ప సాహసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ) చేయలేదు. కానీ శనివారం సాయంత్రం అన్ని మీడియా వేదికల…

Read More

Music: బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం..!

సాయి వంశీ ( విశీ) :  2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు. 2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించీ…

Read More

Ambedkar: అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!

Nancharaiah merugumala senior journalist: ‘గాంధీ’ సినిమాతో మోహన్‌ దాస్‌ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది! ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్‌ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్‌ దాస్‌ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్‌…

Read More

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…

Read More

YsJagan: 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుర్తుచేసిన రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ

Nancharaiah merugumala senior journalist:  ” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ”  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ…

Read More
Optimized by Optimole