మునుగోడు బైపోల్ ఆలస్యం కానుందా.. బీజేపీ అదే కోరుకుంటుందా?
అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యంగా జరగనుందా? కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో ఆపార్టీని బలహీనపరిచి దుబ్బాక, హుజురాబాద్ తరహాలో టీఆర్ఎస్ ,బీజేపీ మధ్యే పోటీ జరగాలని కమలనాథులు కోరుకుంటున్నారా? డిసెంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో గెలిచి.. జనవరిలో ఉప ఎన్నికకు వెళ్తే ఓటర్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాషాయం నేతలు భావిస్తున్నారా? ఉప ఎన్నిక ఆలస్యంగా జరిగితే బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా…