‘‘యువగళమా .. జనగళమా’’ పాద‌యాత్ర‌పై విశ్లేష‌ణ‌..!!

Yuvagalam:  “ప్రతీ యాత్రకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏ రాజకీయపార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారితో మమేకమవ్వడానికి చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా అభినందించాల్సిందే. విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి జ్ఞానం పొందినట్లే, రాజకీయపార్టీలు, నాయకులు, కార్యకర్తలు వివిధ యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు తెలిసివస్తాయి. ఇది సమాజానికి ఏంతో మేలు చేస్తుంది”  తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ నారాలోకేష్‌ జనవరి 27 వ తేదీన…

Read More

Elections2025: మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీలు తప్పనిసరి.. డీలిమిటేషన్ షెడ్యూల్ విడుదల..!

హైదరాబాద్‌, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, అలాగే మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ సృజన ఒక అధికారిక సర్క్యులర్‌ను జారీ చేశారు. ప్రముఖ మార్గదర్శకాల ప్రకారం, అవసరమైతే ఎంపీటీసీలను కొత్తగా ఏర్పాటు చేయడం లేదా సమీప ఎంపీటీసీలలో విలీనం చేయడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను డైరెక్టర్ ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ)…

Read More

ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…

Read More

అగస్త్య ముని కథ!

  ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కను సవిస్తరంగా వివరించసాగాడు. “కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరులైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు. బ్రహ్మదేవుడు “మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకుని ఆ ఎముకలతో ఆయుధాన్ని చేయండి. ఆ ఆయుధంతో వృత్తాసురుని సంహరించండి” అని…

Read More

తెలుగమ్మాయి ఈశారెబ్బా గ్లామరస్ ఫోటోస్

తెలుగమ్మాయి ఈశారెబ్బా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి. తెలుగమ్మాయి ఈశారెబ్బా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి. తెలుగమ్మాయి ఈశారెబ్బా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్…

Read More

పుష్పసాంగ్ కు చిన్నారి డ్యాన్స్ .. కలవాలని ఉందంటూ నటి రష్మిక మందన్న రిక్వెస్ట్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన తగ్గేదెలే డైలాగ్ .. సామీ సామీ సాంగ్ కు అనుకరిస్తూ అభిమానులు చేసిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓచిన్నారి సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్ట తెగ హాల్ చల్ చేస్తోంది.పాప డ్యాన్స్ వీడియోనూ ఓవ్యక్తి సోషల్…

Read More

మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు ఉందా.. ఏది తింటే మంచింది..?

Sambasiva Rao : ============ రోజు బ్రేక్‌ఫాస్ట్ తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.  ఆరోజుల్లో అయితే ఇంట్లో రాత్రి వండిన ఆహారాన్నే ఉద‌యం ఆర‌గించేవారు. స‌ద్ద‌న్నంతో ప‌చ్చి మిర్చి, లేదా ఉల్లిపాయ క‌లిపి తినేవారు. మ‌రికొంద‌రైతే  రాగి అన్నం, జోన్న , స‌ద్ద‌లు తినేవారు. అయితే ఈరోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీ, దోశ‌, పూరీ, వ‌డ‌, ఉగ్గాని రూపంలో తీసుకునే వారున్నారు. ఉరుకుల ప‌రుగు జీవితంలో రోజు తిండితిన‌డానికి కూడా టైమ్ దొర‌క‌దు కొంత‌మందికి. ఈ…

Read More
Optimized by Optimole