‘లవ్ స్టొరీ’ ఏప్రిల్ లో విడుదల!

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్…

Read Full News

ప్రశ్నిస్తే…. అరెస్ట్ చేస్తారా?: బండి సంజయ్

టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని  ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల…

Read Full News

Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress: ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం…

Read Full News

నిరుద్యోగ యువత ఆశలపై నీళ్ళు చల్లిన కేసిఆర్: పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఎక్కడ లేని నిబంధనలు పెట్టి తెలంగాణ నిరుద్యోగ యువతను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  పోలీస్ నియామకాల్లో .. ఎన్నడూ లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టడంతో చాలా మంది యువకులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 5 ఈవెంట్స్ లో 3 ఈవెంట్స్ లో అర్హత సాధిస్తే మెయిన్స్ రాయడానికి…

Read Full News

చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదిలిస్తోంది : కేంద్ర మంత్రి జై శంకర్

భారత్ – చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు భారత్  గట్టిగా బదులిస్తోందన్నారు.  ఇది గమనించిన ప్రపంచ దేశాలు… భారత్  ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన కుయుక్తులను భారత్  బలంగా తిప్పికొట్టిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక  గతంలో కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దులను మార్చేందుకు చైనా భారీ ఎత్తున బలగాలను…

Read Full News

టి 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా బోణీ..

టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సూపర్​-12 పోటీల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడిన ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. రబాడ, మహరాజ్, షంసీ చెరో వికెట్ దక్కించుకున్నారు. మొదట టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్​ స్మిత్ 35 పరుగులు చేసి జట్టు…

Read Full News

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలు చూసి అలవాటైపోయింది: సంజయ్

BJPTelangana:తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని…

Read Full News

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read Full News
Optimized by Optimole