అమెరికాలో అయోధ్యరాముని ప్రాణ ప్రతిష్ట ప్రత్యేక ప్రసారం..
AyodhyaRammandir: హిందువులు ఏళ్ల నాటి అయోధ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కాబోతోంది. ఇప్పటికే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో జరిపిందేకు రామ మందిరం ట్రస్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని…