నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్
ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ…
