క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..
భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…