ప్రభాస్ ‘రాధేశ్యామ్ ‘ నుంచి మరో ట్రైలర్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’​. అనివార్య కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లనూ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మరో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నేడు మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….

Read More

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదలైన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. కేవ‌లం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యూస్ చూస్తుంటే ప్ర‌భాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయమని అభిమానులు అంటున్నారు. టీజ‌ర్‌లో ప్రభాస్ సరికొత్తగా…

Read More

ప్రభాస్ తో స్టెప్స్ వేయనున్న క్యాట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రతేక గీతంలో నటించనుందని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ సదరు హీరోయిన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్…

Read More

‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

ఉగాది పండ‌గ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సంద‌డి చేశాయి. పండ‌గ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అల‌రించాయి. ప్రభాస్‌- పూజ‌హేగ్దే జోడిగా న‌టిస్తున్న ‘రాధేశ్యామ్‌’.. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ హీరోలుగా రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’.. చిరంజీవి – రామ్‌చరణ్‌ కథానాయకులుగా కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న‌ ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా త‌మిళ్ అసుర‌న్ రిమేక్ ‌ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న…

Read More

త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..!

‘యంగ్ రెబ‌ల్ స్టార్’ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నాడు. వ‌రుస‌ పాన్ ఇండియా సినిమాల‌తో బిజిగా ఉన్న రెబ‌ల్ స్టార్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఖైదీ, మాస్ట‌ర్ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తమిళ‌ ద‌ర్శ‌కుడు లోకేష్ మ‌హ‌రాజ్తో సినిమా చేస్తున‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మ‌హ‌రాజ్ క‌మ‌ల్‌హ‌స‌న్ తో ‘విక్ర‌మ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ తో చేయ‌నున్నార‌ని.. అందుకోసం క‌థ కూడ సిద్ధమైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం…

Read More

భవిష్యత్ ప్రపంచం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాం : నాగ్ అశ్విన్

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా మిక్కీ జే మేయర్, ఛాయాగ్రాహకుడిగా శాంచిజ్ లోపేజ్ ను ఎందుకు చేసినట్లు దర్శకుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. మహానటి కోసం…

Read More
Optimized by Optimole