ప్రపంచ కప్ 2023.. అడుగు దూరంలో భారత్..!
Worldcup2023: ప్రపంచకప్ _ 2023 ఫైనల్లో అతిథ్య భారత్ అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్లో జయకేతనం ఎగరేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది.యువ…