బీఆర్ఎస్ నేతలకు ఇదో కనువిప్పు లాంటి కథ..
కిరణ్ రెడ్డి వరకాంతం (ఐన్యూస్ జర్నలిస్ట్): అధికార పార్టీ అభ్యర్థులపై నెగిటివ్ టాక్ కు అసలు కారణమేంటి ?అభివృద్ధి చేసినా సానుభూతి ఎందుకు లేదు ?వారి ఎదురీతలో ఆంతర్యమేంటి ?తిన్నొడే తన్నాడా ? నిజంగా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.పొగిడితే తప్పా నిజం చెబితే ఎవరూ నమ్మరు.ఈ కథంతా ఎందుకు చెబుతున్నా అంటే…అసెంబ్లీ ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతుంది.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా….ఇది గెలిచే సీట్ అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.సర్వే సంస్థలు కూడా…