ముంబై మరో విక్టరీ!
ఐపీఎల్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో 13 పరుగులు తేడాతో గెలిచి మరోసారి సత్తా చాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్(40; 39 బంతుల్లో 5×4), రోహిత్ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) పొలార్డ్(35*; 22 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ముజీబ్ ఉర్…