TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read Full News

Janasena: వైసీపీకి జనసేన కౌంటర్..”ఇప్పటికిప్పుడైన సంతోషంగా దిగిపోతా ” కార్టూన్ వైరల్..!

Janasenacartoon:ఏపీ సీఎం జగన్ పై జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల  నేషనల్ ఛానల్ ‘ఇండియా టుడే ‘ నిర్వహించిన  ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా కన్సల్టింగ్ ఎడిటర్  అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా  జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరిగింది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ జనసేన సెటైరికల్ కార్టూన్ డిజైన్ చేసింది. …

Read Full News

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ అంతరాయం..

సమక్కసారక్క: మేడారం జనసంద్రంగా తలపిస్తోంది. మహజాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విరసిల్లుతున్న తల్లులను తనివితీరా కొలిచేందుకు భక్తులు బారులు దీరుతున్నారు. తెలంగాణా నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ప్రజలు వన దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. కాగా  భక్తుల రద్దీతో  ఆదివారం మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. జంపన్న వాగు నుంచి చింతల్ x రోడ్డు…

Read Full News

APpolitics: ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ వంటి వివేకమున్న నాయకుడు కాదా?

Nancharaiah merugumala senior journalist: ‘ ఇప్పుడు ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ కుమార్‌ వంటి నిజాయితీ, పదునైన మెదడు, రాజకీయ వివేకమున్న నాయకుడు కాదా?’  బీజేపీ మొదటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వాల్లో (1998–2004 మధ్య) కీలక కేబినెట్‌ మంత్రులుగా కొనసాగిన లోహియా సోషలిస్టులు జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌ కుమార్‌ (సమతా లేదా జేడీయూ) ఆ లేత కాషాయ రంగు సర్కారు మితిమీరిన మతతత్వ పంథా అనుసరించకుండా నియంత్రించగలిగారు. ఇప్పుడు తొలి…

Read Full News

Literature: తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా.. తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా?

Nancharaiah merugumala senior journalist: ‘ పది మంది ఉత్తమ సమకాలీన తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా? ‘ ‘ పది మంది సమకాలీన ఉత్తమ తమిళ రచయితల పేర్లు చెప్పమంటే ఐదుగురు దళితులు నాకు కనిపిస్తారు. తమిళంలో దళిత సాహిత్యం ముందుకొచ్చాకే తమిళ రచనలను ఇంగ్లిష్‌లోకి అనువదించడం బాగా పెరిగింది,’ అని చెన్నైలో జరగుతున్న ‘ద హిందూ లిట్ ఫెస్ట్‌ 2024’ కార్యక్రమంలో శనివారం ప్రసిద్ధ తమిళ దళిత…

Read Full News

Pawan: “పొత్తు ధర్మం” పై బాబుకు పవన్ ఝలక్.. తగ్గేదెలా..!

JanasenaTDPalliance :  ఆటల్లో గానీ…రాజకీయాల్లో గానీ నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల పొత్తుల విషయంలో ఇవి మరింత ప్రధానం. వీటిని అతిక్రమించకుండా ఉంటే అంతా సక్రమంగానే ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే అనుకుంటే గందరగోళం తప్పదు. పార్టీల పొత్తు ధర్మంలో అంతర్గతంగా ఎంత ఉత్తిడి ఉన్నా అధినేతలు మాత్రం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్తే వారి మధ్య మంచి అవగాహనతో అపనమ్మకాలు లేకుండా వారు విజయ లక్ష్యానికి చేరువవుతారు. లేకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్టే.  ఆంధ్రప్రదేశ్‌లో…

Read Full News

Telangana : కోదండరామ్‌ చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!

Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్‌ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్‌ గారు చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్‌ ముద్దసాని కోదండరామ్‌ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్‌ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో…

Read Full News

Ayodhya: రాముడిని దర్శించుకున్న హనుమాన్.. భక్తిని చాటుకున్ననెటిజన్స్..!

AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది?  తెల్సుకుందాం..! హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న  అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం…

Read Full News

Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!

Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్‌ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…

Read Full News
Optimized by Optimole