ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read Full News

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…

Read Full News

Girl Holding an iPad in Bed

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read Full News

పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ వర్థంతి..

Nancharaiah Merugumala : (Senior Journalist) : కేపిటలిజం రంగు, రుచి, వాసనతోపాటు పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ 140వ వర్థంతి–ఆడమ్‌ స్మిత్‌ త్రిశత జయంతి.. ప్రపంచంలో పెట్టుబడి రంగు, రుచి, వాసన గురించి మా గొప్పగా వివరించి విశ్లేషించిన మహానుభావుడు కారల్‌ మార్క్స్‌ (1818–1883) కన్నుమూసి నేటికి 140 ఏళ్లయింది. ఈ విషయం నాకు నా పాత్రికేయ పాత కామ్రేడ్స్‌ ఎన్‌.వేణుగోపాల్, తాడి ప్రకాశ్‌ రాసిన పోస్టులు పొద్దున్నే చూశాక తెలిసింది….

Read Full News

‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?

Nancharaiah merugumala : (senior journalist) ‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా? తమిళ సోదరుడు ప్రేమ్‌ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్‌ చంద్ర బోస్, రాహుల్‌ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్‌ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు…

Read Full News

హీరో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ ..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తల్లి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. వాటిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో అతను చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక పోస్ట్ ను గమినించినట్లయితే.. హ్యాపీ బర్త్ డే అమ్మ.. ఎన్నికష్టాలు వచ్చిన నీ ప్రేమ…

Read Full News

తెలంగాణ నయగారా జలపాతం అందాలకు ఫిదా..

వర్షకాలం పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తోంది. ఎడతెరపిలేని వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రకృతి ప్రేమికులు సందండి చేయడం పరిపాటి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కుటుంబతో సహా వెళ్లి సేదతీరేందుకు అనువైన ప్రదేశంలో ఒకటిగా చెప్పవచ్చు. ములుగజిల్లా వాజేడులోని బోగతా జలపాతాన్ని తెలంగాణ నయగరా జలపాతంగా పేరుంది. పాలపొంగులాటి జలపాతం అందాలను చూడటానికి వర్షకాలంలో పర్యటాకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడి సుందర…

Read Full News

మెగా హీరోతో యాంకర్ ఎంగేజ్ మెంట్ ..

బుల్లితెర యాంకర్ మేఘనా మెగా ఇంటికి కోడలు కాబోతుంది. గత కొంతకాలంగా మెగా హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉన్న ఈజంటకు తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. కొణిదెల కుటుంబానికి చెందిన పవన్ తేజ్ తో మేఘనా నిశ్చితార్థం ఇరువురి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలన్నీ కల్పితమే’…

Read Full News
Optimized by Optimole