వంద మంది ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌లు, అసదుద్దీన్‌ ఒవైసీలు భారతీయ ముస్లిం సమాజానికి అవసరం కాదా?

Nancharaiah merugumala senior journalist: షాబానూ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయడానికి నాటి రాజీవ్‌ గాంధీ సర్కారు ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి 1986లో రాజీనామా చేశారు ప్రగతిశీల, సంస్కరణవాద ముస్లిం నేత ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌. కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ అప్పుడు ముస్లిం ఛాందసవాదుల మాట విని అభివృద్ధి నిరోధకమైన ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లును చట్టంగా చేయించారు. పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ బులందశహర్‌ కు చెందిన ఆరిఫ్‌ దీనికి నిరసనగా కేంద్ర కేబినెట్‌…

Read Full News

Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న  భ్రమల్లో పార్టీల  నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక…

Read Full News

తెలంగాణలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థికశాాఖ ఉత్తర్వులు..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.తాజాగా ప్రభుత్వం మరో 1,663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం ఖాళీల్లో..ఇంజనీరింగ్ విభాగంలో 1,552 పోస్టులు భర్తీ చేయనుంది. శాఖలవారీగా పోస్టుల వివరాలను చూసినట్లయితే.. _నీటి పారుదల శాఖ లో ఏఈఈ పోస్టులు 704 _ నీటి పారుదల శాఖ ఏఈ పోస్టలు227 _ నీటి పారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 212 _ నీటి పారుదల…

Read Full News

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read Full News

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?

Nancharaiha Merugumala 🙁 senior journalist) ” అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?”  నటి స్టోర్మీ డేనియల్స్‌ (స్టివానీ క్లిఫర్డ్‌)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (76) తన దేశ…

Read Full News

శతదళం.. సమరగళం.. యువగళం: నాదెండ్ల మనోహర్

పదులు కాదు… వందలు కాదు… ఏకంగా వేలాది యువ గళాలు గొంతు విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్ నాదెండ్ల మనోహర్. యువగళాలు మండే నిప్పు కణికల్లాంటి ప్రశ్నలను సంధించేందుకు యువశక్తి వేదిక కాబోతుందన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే మహోత్తర కార్యక్రమంలో మాట్లాడేందుకు.. 100 మంది యువతకు అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు వెల్లడించారు.  ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి…

Read Full News

National: ఈసీ ‘ఈజీ’గా తీసుకోవద్దు..!!

Electioncommission: భారత ఎన్నికల సంఘం (ఈసీ) పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది. తన నిష్పాక్షితను నిరూపించుకొని స్వతంత్ర ప్రతిపత్తిని పునః ప్రకటించుకోవాల్సి ఉంది. తన నిర్వాకాలు సతతం రాజకీయ పక్షాలతోనే అయినా రాజకీయ మకిలి అంటకుండా పారదర్శకతతో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. రాజకీయాలను సాకుగా చూపి విమర్శల్ని తేలికగా కొట్టేయడం కాకుండా తగు సమాచారంతో ఖండిరచాలి. విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు దుమారమే లేపాయి! నింద ఎంతో? నిజం ఎంతో? నిలకడగా తేలుతుంది. ఒక చోట్ల…

Read Full News
Optimized by Optimole