‘ మాతృ’ భూమిని.. భాషను మరిచిపోతే ఏం లాభం?

నేను పుట్టిపెరిగిన మ‌ట్టి భాషను  ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నా జ‌నాలు పాడుకునే పాట‌ల‌ను ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నాకు క‌ళ్లూ చెవులూ ఉండి ఏం లాభం? నాకు నోరుండి ఏం ప్ర‌యోజ‌నం? నా మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నా మ‌ట్టి కోసం నేనేమీ చేయ‌క‌పోతే, నాకు చేతులుండీ ఏం ఉప‌యోగం? నేనీ ప్ర‌పంచంలో దేనికి బ‌తుకుతున్న‌ట్లు? నా భాష పేద‌ద‌ని, బ‌ల‌హీన‌మైన‌ద‌ని అనుకోవ‌డం ఎంత వెర్రిత‌నం? నా త‌ల్లి తుదిప‌లుకులు ఎవెంకీ మాట‌లైన‌ప్పుడు!…

Read More

బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మోదీ

పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  సోమవారం బెంగాల్  పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు. ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన…

Read More

నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!

కవీ! నీ భావసంపదకు వందనాలు, నీ ఊహశాల్యతకు నమస్సులు, నీ కవితా పటిమకు నీరాజనాలు. ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది. సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో,…

Read More

‘ రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ..

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజాచిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈచిత్రం శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఇప్పటీకే సరైనా హిట్ లేక బాక్సాఫీస్ కళ తప్పింది. దీంతో అభిమానులు ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఇంతకు మాస్ మహారాజా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నారా లేదా చూద్దాం! కథ : రామారావు (రవితేజ )డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. న్యాయం కోసం ఎంతదూరమైన వెళతాడు. దీంతో అతనికి అనేక అవంతరాలు ఎదురవుతాయి. ఈక్రమంలోనే సొంత జిల్లా…

Read More

Guppedamanasu: ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది..!

సాయి వంశీ ( విశీ) : శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) గురించి ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో…

Read More

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read More

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం : పవన్

Telanganaelections2023: ‘సమాజంలోని అన్ని వర్గాలకీ అధికారం అందాలనే బలమైన లక్ష్యంతో 2009 నుంచి పోరాటం చేస్తున్నామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  తెలంగాణలో బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుంచి  ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో పవన్  పాల్గొని ప్రసంగించారు. ఆయనతో…

Read More
Optimized by Optimole