singgeetham: భావోద్వేగాలు కలిసిన ఓ ప్రత్యేక సినీ అనుభవం…

Movie review: రేటింగ్: 3.25/5 నటీనటులు: అయాన్, అహిల్య బమ్రూ, షాలిని కొండెపూడి, శివన్నారాయణ, బెనర్జీ తదితరులు దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు… 94 ఏళ్ల వయసులోనూ తన సృజనాత్మకతకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు. నాలుగు దశాబ్దాలుగా తన మనసులో మోస్తున్న కలను ఇప్పుడు “సింగ్ గీతం”…

Read Full News

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ ‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ . విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మద్రాస్​ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంత​భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ప్రస్తుతం పార్ట్_1 షూటింగ్ చివరి దశలో ఉన్న తరుణంలో చిత్ర బృందం విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్​ 30న ‘పొన్నియన్​ సెల్వన్’​ పార్ట్​ 1ను…

Read Full News

పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల : కేంద్ర సహాయ మంత్రి

పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయమై ప్రధాని మోదీ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ తో చర్చించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా దేశ ప్రజలకు పీవీ ఎనలేని సేవలు అందిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాణక్య నీతి, సంస్కరణలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రగతి బాట పట్టించి,…

Read Full News

రమణ మహర్షి ఉపదేశం!

రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్‌ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని…

Read Full News

Karthikapournami: కార్తీక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం మహిమ..!

Karthika pournami:  కార్తీక పౌర్ణమి హైందవులకు పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ..దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథననుసరించి కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. వెయ్యేళ్ళ రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా ఈరోజు మహాశివుడు తాండవం చేశాడని పురాణల్లో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి హరిహరులకు ప్రీతికరమైన రోజు. అగ్నితత్వమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన…

Read Full News

Annapooranireview: ” అన్నపూర్ణి ” ఇస్లాం-కమ్యూనిస్టుల ఎజెండాతో కూడిన సినిమా..!

Annapooranireview:    (“అన్నపూర్ణి — ఇది మరొక సాఫ్టు ఇస్లాం జిహాదీ (లేక ఇస్లాం-కమ్యూనిస్టుల)  ఎజెండాతో కూడిన సినిమా. పొరపాటున చూసాను”) అవధానుల శ్రీనివాస శాస్త్రి: ఈ సినిమా, శాకాహారము ఐనా మాంసాహారము ఐనా అన్నం పరంబ్రహ్మస్వరూపమే అన్న కాన్సెప్టుతో చాలా కన్వెన్సింగుగా మెల్లమెల్లగా మొదలవుతుంది. రాముడు, కార్తికేయుడు, శివుడు మాంసాహారాన్నే ప్రోత్సహించారని ఒక ముస్లిముతో (అంటే విశాలధృక్పదం కలవారు అన్న మాట) పలికిస్తుంది. కేవలం శాకాహారమే వండితే ఏ హోటలులో ఉద్యోగాలు కూడా దొరకవు అనే కనువిప్పును…

Read Full News

లంకతో టీ20.. బోణీ కొట్టిన భారత జట్టు!

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో భారత జట్టు బోణీ కొట్టింది. 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శుభారంభం: అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు..కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్…

Read Full News

పివోకే పై భారత సైన్యాధికారి కీలక వ్యాఖ్యలు..

పివోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్ ) పై భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. పాకిస్తాన్  ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారని.. మరో 160 మంది దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్  వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్  370 రద్దు తర్వాత భద్రతా…

Read Full News
Optimized by Optimole