Trikala Movie Review: An Intriguing Mythological-Horror Drama That Suffers From Narrative Confusion

Trikala review: By anrwriting /Film critic Rating: 2.75/5 In a week dominated by small-budget releases, Trikala arrives with an interesting premise, a talented cast, and an ambitious blend of mythology, horror, mystery, and family drama. Featuring Master Mahendran in the lead role alongside Shraddha Das, Ajay, Aamani, Ravi Varma, and Devi Prasad, the film attempts…

Read Full News
bjp telangana,bjp,

BJPTELANGANA: ‘వొళ్లంచితేనే కల ఫలించేది’..!

BJPTELANGANA: ‘‘అండగా ఉండేందుకు ప్రజల వద్దకు కాక…. మీరెక్కడికి వెళ్లారో నాకు తెలుసు! ముఖ్యమంత్రిగా ధరించే కొత్త వస్త్రాలు కుట్టించుకునేందుకు ముందే పోటీలు పడి టైలర్ దగ్గరికి వెళ్లారు….’’ అని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ మందలించే స్థితి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు తెచ్చుకున్నారు? ‘ఎవరి గోల వారిదే’ అన్నట్టు రాష్ట్ర నాయకుల అనైక్యత వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సిన ఫలితం దక్కలేదని కేంద్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. వారికా మేర సమాచారముంది….

Read Full News

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న  నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్…

Read Full News

Telangana: పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవ జాతి మనుగడకు ప్రమాదకరం:గుత్తా సుఖేందర్

Telangana: పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి,మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు….

Read Full News

మోదీ సభ సక్సెస్ కావడంతో కేసిఆర్ అండ్ కో టీంకి వణుకు: డాక్టర్ లక్ష్మణ్

BJPTelangana: ప్రధాని నరేంద్ర మోదీ  పాలమూరు ప్రజాగర్జన సభ దిగ్విజయం కావడంతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రూ. 13,500 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా నష్టపోతామనే దురుద్దేశంతో జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తమది కుటుంబ పార్టీయేనని చెప్పుకుంటున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని నిరుద్యోగులు, పేద ప్రజలు, మహిళలు తమ కుటుంబ సభ్యులు కాదా? అని…

Read Full News

Delhi: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

News Delhi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిలో కొనసాగేందుకు రాజ్యాంగబద్ధ హక్కు ఉందని పేర్కొంది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కు ఉందని, అదే హక్కు…

Read Full News
Optimized by Optimole