దేశంలో కోవిడ్ కల్లోలం!

దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. గత నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 80శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్ అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుదల దృష్ట్యా…

Read Full News

మేఘానికి చిల్లుపడిన మాదిరి వర్షం.. వీడియో వైరల్!

ఓవీడియో ఇంటర్ నెట్లో తెగ హాల్ చల్ చేస్తోంది. ఓప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఆతర్వాత ఏముంది సర్వసాధారణంగా .. అందరూ వర్షం పడుతుందని అనుకుంటారు. అది నిజమే కానీ అది మాముల వర్షం కాదు.. ఒక్కసారి ఆకాశానికి చిల్లుపడి నీరంతా నేలపై కుమ్మరించిన మాదిరి వర్షం కురిసింది. ఈఘటన ఆస్ట్రీలియాలోని మిల్ల్ స్టట్ వద్ద గల రెండు పర్వతాల మధ్య జరిగింది.   A stunning cloudburst over Lake Millstatt, Austria…

Read Full News

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు.  సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ నాలుగో విడత ప్రజా…

Read Full News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ విడుదల!

దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్ చరణ్‌ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ లిరికల్ నూ చిత్ర బృందం విడుదల చేసింది. ‘నా పాట…

Read Full News

అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…

Read Full News

APpolitics: ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ : నాదెండ్ల మనోహర్

Tdpjanasena:   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు  సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని  జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయని స్పష్టం చేశారు. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.సమావేశం…

Read Full News

జనసైనికులపై దాడి హేయమైన చర్య: నాదెండ్ల మనోహర్

Jansena: ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక  చేయమని  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే పెడన నియోజకవర్గం, ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ సంబంధీకులు దాడి చేసిన ఘటన దురదుష్టకరమని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి జగన్ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో…

Read Full News

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన కీలక నిర్ణయం..

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ కౌలు రైతు భరోసా ‘ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని.. అన్ని గ్రామాల ప్రజలకు  తెలిపే విధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు  రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల కొణిదెల నాగబాబు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా చేసుకున్న 3 వేల రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు….

Read Full News
fathders day,mothers day,childrens,

తల్లితండ్రులు-పిల్లలు ..అంతరాలను అధిగమించాలి..!

Gondi kaveenderreddy: మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివించి మంచి ప్రయోజకులను చేశారు. తల్లితండ్రుల మాటలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పట్ల బాధ్యత తో ఉండాలి, వాళ్లను ప్రేమగా చూసుకోవాలి. మీరు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వచ్చింది. మంచి, చెడు విచక్షణ ఉంది. మీ పెళ్లి విషయంలో పిల్లల విషయంలో కెరియర్ విషయంలో భార్య భర్తల సంబంధాల విషయంలో నిర్ణయం అనేది…

Read Full News
Optimized by Optimole