Tennis: డైవర్స్ తీసుకోబోతున్న స్టార్ షట్లర్…!!

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్‌ జంట – సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోమవారం అధికారికంగా వెల్లడించారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ అందరినీ కోరుతున్నా,” అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. సైనా – కశ్యప్ ప్రేమ కథ 2010లో జూనియర్ స్థాయిలో మొదలైంది. బ్యాడ్మింటన్‌ అకాడమీ…

Read More

Telangana: నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ లో కలహాలు..!

Telangana: కలతలు లేకుండా కాంగ్రెస్ కలకాలం ఉండలేదేమో? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఒకటొకటిగా తెరకెక్కుతున్నాయి. పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నా లోపలంతా గందరగోళం రగులుతూనే ఉంది. ఏ స్థాయిలో ఆ స్థాయి నాయకులందరూ ఎవరికివారే యమునాతీరే… అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిన్నవో పెద్దవో ప్రతి జిల్లాలో పంచాయితీలున్నాయి. పార్టీ లోగడ అధికారంలో ఉన్నపుడు రాజ్యం చేసిన అవలక్షణాలన్నీ క్రమంగా ఇప్పుడు పొడచూపుతున్నాయి. తేడా వొచ్చేసి, ఆనాడున్నట్టు పార్టీలో హేమాహేమీ నాయకులెవరూ ఇప్పుడు…

Read More

టైలర్ కన్హయ్య లాల్ మర్డర్.. ఉదయపూర్ లో టెన్షన్ టెన్షన్!

Udauipur murder: రాజస్థాన్ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వందలాది మంది నిరసనకారులు కన్హయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని వెళ్లగొట్టారు. ఇక కన్హయ్య లాల్ అంతిమయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వేయ్యిమందికి పైగా నిరసనకారులు కాషాయ జెండాలు పట్టుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు కన్హయ్య లాల్…

Read More

TELANGANA: జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం..!

Kavitha: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి…

Read More

“Eco Warrior”: Young Woman from Manuguru Builds Electric Vehicle Amid Hardship…!!

Manuguru, Bhadradri Kothagudem District: In a remarkable tale of determination and innovation, a young woman from the coal town of Manuguru has turned adversity into achievement. Spurthi, hailing from a modest background, has successfully designed and developed an electric vehicle (EV) named “Eco Warrior”, defying financial constraints and technical odds. With her father working tirelessly…

Read More

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం ? ఏంటిది – పార్ట్ -1

  ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా? సచ్చిపోయింది, ఇలా బాధితులతో పాటు, ప్రభుత్వ అధికారితో పాటు, మంత్రులు, రాజకీయ పార్టీలు, వీరు, వారు అని కాదు. ప్రతి ఒక్కరూ అనే మాటలు నేడు రోజూ వింటున్నాము. ఈ తతంగం మొత్తంను గమనిస్తే భారత దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక “పాసియన్”…

Read More

రేవంత్ కేబినెట్ మంత్రులు వీరే..

telanganacabinet2023 :తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో ఉండనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో రేవంత్…

Read More

ఉపఎన్నిక షెడ్యుల్ విడుద‌ల‌!

దేశ‌వ్యాప్తంగా ఉపఎన్నిక‌ల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ)మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. రెండు లోక్‌స‌భ‌, 14 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ శాస‌న‌స‌భకు ఏప్రిల్ 17న , ఏపీలోని తిరుప‌తి లోక‌స‌భ స్థానానికి ఏప్రిల్‌17న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ తెలిపింది. ఈనెల 30 న ఎన్నిక‌ల నామినేష‌న్ దాఖ‌లుకు గ‌డువు ,31 ప‌రీశీల‌న , ఏప్రిల్ 3 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువును ఎన్నిక‌ల సంఘం విధించింది. మే2న ఓట్ల లెక్కింపు…

Read More
Optimized by Optimole