నిరుద్యోగ యువత ఆశలపై నీళ్ళు చల్లిన కేసిఆర్: పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఎక్కడ లేని నిబంధనలు పెట్టి తెలంగాణ నిరుద్యోగ యువతను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  పోలీస్ నియామకాల్లో .. ఎన్నడూ లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టడంతో చాలా మంది యువకులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 5 ఈవెంట్స్ లో 3 ఈవెంట్స్ లో అర్హత సాధిస్తే మెయిన్స్ రాయడానికి…

Read More

ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ కు పంపిస్తున్నారు: A.R. రెహమాన్

పార్థ సారథి పొట్లూరి: AR రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గురించి చేసిన వ్యాఖ్యని వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు! గత జనవరి నెలలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్ కోసం మన దేశం నుండి అధికారికంగా ఎంపిక చేసిన సినిమాల గురుంచి మాట్లాడుతూ ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ అవార్డ్ కోసం పంపిస్తున్నారు అన్నాడు! రెహమాన్ ఉద్దేశ్యం మన దేశం నుండి అధికారిక ఎంట్రీ గా RRR ఉండాల్సింది అని అర్ధం…

Read More

Venuswamy:తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా?

Nancharaiah merugumala senior journalist: మెదక్‌ జిల్లా మూలాలున్న ఈ ఇద్దరు తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్‌ కొన్ని దశాబ్దాలపాటు ఆంధ్రోళ్ల పెత్తనానికి వేదిక అయిందనేది తెలంగాణవాదుల ఆరోపణే కాదు. వాస్తవం కూడా. తెలుగు సినిమా రంగం హైదరాబాద్‌కు పూర్తిగా వచ్చాక రాష్ట్ర ‘సాంస్కృతిక, సినిమా’ రంగాల్లో కోస్తా జిల్లాలకు చెందిన ఉస్తాదులు లేదా వస్తాదుల ఆధిపత్యం సాగిన మాట కూడా నిజం. రవీంద్ర భారతి, శ్రీ త్యాగరాయ…

Read More

కోవిడ్ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు!

దేశంలో మ‌లిద‌శ క‌రోనా ఉదృతి వేళ కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న‌ ప్రాంతాల‌ను గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి సారించాల‌ని ఆదేశించింది. ప్రతి ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు .. – అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీపీసిఆర్ ప‌రీక్ష‌లు పెంచాలి. – కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కంటెన్మెంట్ జోన్‌ల‌ను ప్ర‌క‌టించాలి. – ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్…

Read More

SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌…

Read More
shrithihasan

అనారోగ్యం రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారీటీ..!!

తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా క్లారీటి ఇచ్చింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..బిజీ షెడ్యూల్ కారణంగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఎండోమెట్రియోసిస్‌తో(PCOS) వ్యాధితో బాధపడుతున్నారు. ఈవిషయంలో కొన్ని మీడియా సంస్థలు ,ఆరోగ్య పరిస్థితిపై అసత్యాలను ప్రచారం చేశాయని..ప్రస్తుతం తానూ బాగానే ఉన్నానంటూ శృతిహాసన్ స్పష్టతనిచ్చింది.   Stay healthy… god bless…

Read More
Optimized by Optimole