RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద ఈ స్థాయి విమర్శలెందుకు?

శేఖర్ కంభంపాటి (సీనియర్  జర్నలిస్ట్ ):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి  తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ  చర్చ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ ను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది భాష ముఖ్యం కాదని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు మాత్రం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక రాష్ట్ర…

Read Full News

డెస్క్ జర్నలిస్టు.. డేంజర్ బతుకు..

ప్రభాకర్ వేనవంక: జర్నలిస్టులంటే ప్రజలకు కేవలం రిపోర్టర్లు మాత్రమే తెలుసు. కానీ వారు ఇచ్చే ఇన్ పుట్స్ తో వార్తను అందంగా తీర్చిదిద్దేది డెస్క్ జర్నలిస్టు. టెలివిజన్ మాద్యమం అయినా.. పత్రికా మాద్యమం అయినా.. డెస్క్ జర్నలిస్టుల శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. రిపోర్టర్లు నాలుగు లైన్లు చెబితే దాన్ని నలభై లైన్లు చేయాలి. నలభై లైన్లు ఇస్తే దాన్ని నాలుగు లైన్లకు కుదించాలి. పేపర్లో అయితే ఫొటోల తిప్పలు. ఈ మధ్య పేపర్ డిజైన్ తిప్పలు…

Read Full News

ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?

అక్కినేని అఖిల్ తాజాగా న‌టించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. సాక్షివైద్య క‌థానాయిక‌. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్మ‌టి, డైనో మోరియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్ మూవీపై అయ్య‌గారి అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇంత‌కు మూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! క‌థ‌.. రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ(అఖిల్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. చిన్న‌ప్ప‌టి నుంచి గూఢ‌చారి సంస్థ రా (రీసెర్చ్…

Read Full News

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…

Read Full News

సస్పెన్స్ కి తెరదించిన ‘జాక్ మా’..

చైనా పారిశ్రామిక వేత్త, బిలియనిర్ అలీబాబా లిమిటెడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఓ ప్రెవేట్ కార్యక్రమంలో కనిపించడంతో మూడు నెలల సస్పెన్స్కి తెరపడింది. కార్పొరేట్ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జాక్ చైనాలోని ప్రభుత్వ బ్యాంకుల తీరును బహిరంగంగా ఎండగట్టాడు. దీంతో అప్పటినుంచి జాక్ కనిపించకపోవడంతో చైనా నియంత జిన్పింగ్ ఏదైనా చేసిఉంటాడని రకరకాల ప్రచారాలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ జాక్ ఓ వీడియో కాన్ఫరెన్స్లో కనిపించడంతో అతని అభిమానులు…

Read Full News

ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బ్యాంక్ ఎలా మూతపడింది ?

పార్థ సారథి పొట్లూరి :  సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday,March 10, 2023. అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ ! SVB కి శాంతా క్లార [Santa Clara],కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది ! ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద   బ్యాంక్  ఎలా మూతపడింది ? హఠాత్తుగా అనే పదం ఎందుకు వాడాల్సి…

Read Full News

RammohanNaidu: ‘ కింజరాపు ‘ ఓ వెలుగు కిరణం.

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద…

Read Full News
Optimized by Optimole