అమ్మాయిలను ఎరగావేసే విష సంస్కృతి..అమెరికాలోనే కాదు ఇండియాలోనూ..!

Nancharaiah merugumala senior journalist: ” శక్తిమంతులు, సెలబ్రిటీలకు ఆడపిల్లలను ‘సమకూర్చే’  సంస్కృతి అమెరికాలోనే కాదు.. మన హైదరాబాద్, బెజవాడల నుంచి న్యూఢిల్లీ వరకూ విస్తరించి ఉంది!..1980లు, 90ల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ అబ్జర్వర్లకు మరవలేని, మరపురాని ‘ఆతిథ్యిం’ “ వయసులో ఉన్న ఆడపిల్లలను డబ్బు ఎరవేసో, బెదిరించో లేదా మాయ మాటలతోనో లొంగదీసుకుని అధికారంలో ఉన్న నాయకులకు, సెలిబ్రిటీల దగ్గరకు పంపించే వ్యాపార–రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడకో లేదా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కో పరిమితమై లేదు. జాతీయ…

Read More

సాజిద్ ఖాన్ పై నటి లైంగిక ఆరోపణలు!

బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) , మీటూ ఉద్యమంపై (లైంగిక దాడి) గురించి ఏళ్ల నుంచి చాల మంది హీరోలు, హీరోయిన్స్.. దర్శకులు ప్రొడ్యూసర్స్ పై కామెంట్స్ చేయడం తరచు జరుగుతుంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరవాత నెపోటిజంపై.. తనుశ్రీ దత్తతోపాటు పలు ఇండస్ట్రీ హీరోయిన్స్ మీటూ ఉద్యమం పై పోరాడడంతో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెల్సిందే. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ , సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా…

Read More

Terroristrevie; మాజీ ప్రధానిని హత్య చేసిన ఆమె తీవ్రవాదా? యోధురాలా?

విశీ( సాయి వంశీ): The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే LTTE(Liberation Tigers of Tamil Eelam)లో చాలా చిన్న వయసులోనే చేరారు. అక్కడే తన పేరు ‘తెన్‌మొళి’గా మారింది. ఆమెకు తల్లి, ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు.   ఇదంతా ఎందుకు?…

Read More

ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు? : నాదెండ్ల మనోహర్

NADENDLAMANOHAR:  ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్…

Read More

మీకు మగబిడ్డ ఒక్కరా, ఇద్దరా? ఎక్కడ చూసినా గాజుల ముచ్చటే ..!

Women bangles sentiment: ఈసంగతి మీకు తెలుసా..! ఒక్క మగ బిడ్డ ఉన్న తల్లి..ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలట , ఇద్దరు బాబులు ఉన్న తల్లి.. ఐదుగురు బిడ్డల తల్లితో గాజులువేసుకోవాలట.. అది కూడా సంక్రాంతి ముందేనట..లేదంటే ఏదో జరిగిపోతుందంటా..ఇదే సెంటిమెంట్ ప్రచారం ఆ నోటా..ఈ నోటా ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. తెలంగాణలో ఎక్కడా చూసినా ఇదే చర్చ హాట్ టాపిక్‎గా మారింది. ఎక్కడ ఇద్దరు ఆడవాళ్లు కలుసుకున్నా..ఇదే ముచ్చట పెడుతున్నారట. మొత్తానికి…

Read More

Kangana: ‘ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం..!

సాయి వంశీ ( విశీ) :  2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది‌. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి‌‌. ఒక్క క్షణం ఆమె గుండె భాగం అంతా…

Read More

Viral : ఏం చెప్పావ్ బాబు.. పెళ్లిపై విద్యార్తి ఆన్స‌ర్..ఖంగుతిన్న టీచ‌ర్

Sambasiva Rao: ================ బ‌డిలో విద్యార్థుల ప్ర‌తిభ వెలికి తీయ‌డానికి  పోటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఒక్కొక్క‌ స‌బ్జెక్ట్ ఆధారంగా ప‌రీక్ష‌లు పెడుతుంటారు. పిల్ల‌లకు వ్యాస ర‌చ‌న, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ వంటి పోటీలు ఉంటాయి. అయితే ప‌రీక్ష‌లో కొంద‌రూ విద్యార్థులు రాసే జ‌వాబులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వారు రాసే స‌మాధానాలు న‌వ్వులు తెప్పిస్తుంటాయి. అవి సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. అలా ఓ విద్యార్థి పెళ్లి గురించి రాసిన సమాధానం నవ్వు తెప్పిస్తోంది. ఓ పాఠ‌శాల‌లో…

Read More

నరేష్ తో పెళ్లి.. స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

నటుడు నరేష్ తో వివాహం పై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర సంచలన విషయాలను వెల్లడించారు. నరేష్ తో సహజీవనం చేస్తునట్లు చెప్పుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు తనని ఓ కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. తమకు కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు.  పెళ్లి విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి  కలిసే ఉంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఇటీవలే…

Read More
Optimized by Optimole