సోషల్ ‘వార్’ లో కేంద్రానికి ప్రముఖల మద్దతు!
రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా రాజకీయం మరింత వేడెక్కింది. ‘ఇండియా టు గెదర్’ హ్యష్ ట్యాగ్ తో ట్రెండ్ వుతున్న ఈ జాబితాలో బాలీవుడ్ నటులు, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పలువురు ప్రముఖులు ఉండడం గమనార్హం. భారత మాజీ క్రికెటర్ , సచిన్…