కరీంనగర్లో గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు..

KARIMNAGAR: గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు… చింతకుంట ముస్లిం కమ్యూనిటీ హాల్ కి 2 కోట్లు • అరేపల్లి దర్గా వద్ద కమ్యూనిటీ హాల్ కి 20 లక్షలు • సాలెహ్నగర్ ఈద్గా ప్రహారీ గోడ కి 20 లక్షలు • కరిముల్లాష దర్గా కి 10 లక్షలు • బైపాస్ రోడ్ దగ్గర ఉన్న ముస్లిం స్మశాన వాటికకు 25 లక్షలు • అంజదియ మస్జిద్ దగ్గరి కమ్యూనిటీ హాల్ కు 10 లక్షలు…

Read More

APpolitics: జరగమంటే జరుగుతాడా, జగన్‌?

Nancharaiah merugumala senior journalist:  ‘ జరగమంటే జరుగుతాడా, జగన్‌? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ‘ ‘ జరుగు జరుగు జగన్‌–ఖాళీ చెయ్యి కుర్చీ ’ ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్‌ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో…

Read More

Tribute: నిరాడంబరంగా వుప్పుల నరసింహం అంత్యక్రియలు..

Jampala Praveen:  కథా రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం అంత్యక్రియలు నిరాడంబరంగా  జరిగాయి. జర్నలిస్టుగా, సాహితివేత్తగా రాణించిన నరసింహంకు  వీడ్కోలు పలికేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు, సాహితివేత్తలు భారీగా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన మృతితో సాహితీలోకానికి తీరని లోటని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. నరసింహం మొదటగా ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు.సబండ వర్ణాల సారసత్వం,వాదం, మట్టి మనిషి కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం,…

Read More

‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో  ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు…

Read More

Friendshipday 2024: మిత్రులతో మధుర జ్ఞాపకాలు..!

Vinod kumar:  స్నేహితుల దినోత్సవం సందర్భంగా  జర్నలిస్ట్ వినోద్ కుమార్ తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు… PS: మిత్రుల మధ్య కాలం గతించిన క్షణాలు..! ( SSC Batch) ( రాజు, వినోద్, మహేష్) ( ఐలేష్,రాజశేఖర్, వినోద్) SSJ ( sakshi school of journalism)

Read More

కోవిడ్ డెల్టా వేరియంట్ తో రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం: శాస్త్రవేత్తలు

దేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్‌ రోగులు కోలుకుంటున్నారు. కానీ, మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాక కరోనా రూపాంతరాలైన డెల్టా వేరియంట్ వలన రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో కోవిడ్ సోకిన వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు వాడకం వల్ల…

Read More

Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!

Nancharaiah merugumala senior journalist: ” నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్‌ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్‌ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! “ పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒడిశాలో చెప్పారు. మోదీ జీ పుట్టింది జనరల్‌ కాస్ట్‌ లోనేని కూడా ఆయన వివరించారు. నిజమే మోదీ పుట్టిన 49 ఏళ్లకు 1999 అక్టోబర్‌ 27న గుజరాత్‌ ప్రభుత్వం ఆయన…

Read More

ఓపెన్ కేటగిరీ రద్దుచేసి, దాని స్థానంలో 50 శాతం EWS కోటా పెడితే మేలేమో!

Nancharaiah Merugumala : ————————– ———- ———-// పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు. EWS కోటాను 10 శాతం…

Read More
Optimized by Optimole